Saturday, June 23, 2018
Home > బాల సాహిత్యం

నాన్నా! నా బంగారు కొండా! -వి. సునంద

నాన్నా! చందూ! నా బంగారు కొండా! నీ క్షేమమే ఊపిరిగా బతికే మీ అమ్మను. ఇంట్లోనే వుంటూ, ఇలా ఉత్తరం రాయడమేమిటా అని ఆశ్చర్య పడుతున్నావు కదూ.. నీకెలా చెప్పాలో తెలియక ఈ మార్గం ఎంచుకున్నాను. కన్నయ్యా! నిన్నెంత అల్లారుముద్దుగా చూసుకుంటున్నామో నీకు తెలుసు. నీవు కోరింది క్షణాల్లో నీ కళ్ళముందుంచాం.. నీ స్నేహితుల ముందు తక్కువ కాకూడదని పాకెట్ మనీ కూడా ఇస్తున్నాం. పెద్ద కార్పోరేట్ స్కూల్లో చదివిస్తే బాగా వస్తుందని లక్షలు

Read More

పని – ఆనందం

పూర్వము ఒక సాధువు కాలి నడకన ప్రతి ఊరు తిరుగుతూ అందరికి మంచి మాటలు చెబుతూ ఉండేవాడు. ఒక నాడు ఆలా నడిచి నడిచి అలిసిపోయి వచ్చే ఊరిలో విశ్రాంతి తీసుకోవాలి అని అనుకున్నాడు. ఊరిలోకి ప్రవేశించగానే ఒక పెద్ద మర్రి చెట్టు కనబడింది, దాని క్రింద హాయిగా నిదురపోయాడు. కొంత సమయం తరువాత అతనికి ఏవో శబ్దాలు వినిపించాయి దాని వాళ్ళ నిదుర భంగం అయింది. లేచి చూస్తే అతనికి

Read More

దాతృత్వము(ఉదార స్వభావం)

పూర్వం విష్ణు శర్మ అనే గురువు తన బోధనా నైపుణ్యంతో ప్రసిద్ధి చెందాడు. అతని దగ్గరికి చదువుకోవడానికి వివిధ రాజ్యాలు నుండి విద్యార్థులు వచ్చేవారు. అతని దగ్గరికి ఎవరు చదువు కోవడానికి వచ్చిన ఎటువంటి సంశయం లేకుండా ప్రతి ఒక్కరిని ఆశ్రమం లో చేర్పించుకునేవారు. అలా ఒకసారి ఒక దొంగ కుటుంబం నుండి ఒక విద్యార్థి వచ్చినా ఆశ్రమం లో చేర్పించుకున్నారు. అతను ఒకసారి ఒక తోటి విద్యార్థి నుండి వస్తువు

Read More
error: Content is protected !!