Tuesday, July 14, 2020
Home > సీరియల్

|| నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ || – ఎడవభాగం “కార్టూనుల జాతర” -నాగరాజ్ వాసం

2012 సంవత్సరం మహా ఉత్సవానికి తెరలేచింది. కార్టూనిస్టుల అతిపెద్ద పండగ. సీనియర్, జూనియర్ బేధాల్లేకుండా పొలిటికల్ కార్టూనిస్టులు, ఫ్రీలాన్స్ కార్టూనిస్టులు ఏకతాటిపై నిలచి జరుపుకున్న పండగ. కార్టూన్, ఆర్ట్ ఏక్సిబిషన్లు ఆర్టీగాలరీల్లో, ఏదైనా థియేటర్లో, హాళ్ళో జరగడం చూసాను కాని బహిరంగ ప్రదేశాల్లో జరిగినపుడు చూడటం ఇదే మొదటిసారి. హస్యానందం సంపాదకులు శ్రీ రాము గారి నిర్వహణ, సత్కళభారతి శ్రీ సత్యనారాయణ గారి సహకారం, శ్రీ రమణాచారి గారు

Read More

|| నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ || – ఆరవభాగం “గురుదీవెన” -నాగరాజ్ వాసం

"గురువులేని విద్య గుడ్డివిద్య" స్వతహాగా ఎంత నైపుణ్యనత ఉన్నప్పటికీ గురువు సాంగత్యంలో, శిక్షణలో, గురువుల ఆశీర్వాదం తో నేర్చుకున్న విద్యయే పరిపూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది. సనాతనంగా ఇది ఋజువవుతూనే ఉంది. గురువులు అనగానే నాకు ముందుగా గురుతుకువచ్చేది పదోతరగతిలో శ్రీమాన్ సంపత్కుమార్ గారు, ఇంటర్ మిడియెట్లో శ్రీమాన్ మురళీమోహణాచారి గారు, డిగ్రీలో శ్రీమాన్ పరంజ్యోతి గారు. జీవితంలో ప్రతి మలుపులో, ప్రతిసంఘటనలో వారి మార్గదర్శకాలు నా వెంటనడుస్తూనే ఉంటాయి. సంపత్కుమార్ సర్

Read More

|| నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ || – ఐదవ భాగం-3 “చేజారిందే చేతికందింది” -నాగరాజ్ వాసం

మనుషులు కోరికలు తీరకుండా చనిపోతే దయ్యాలుగా మారి కోరికలు తీర్చుకుంటారు అని ఎవరో చెబితే విన్నాను. నేను సినిమా సెలెబ్రిటీలను దగ్గరగా చూసింది డిగ్రీ చదువుతున్నప్పుడు. స్వాతంత్ర్యదినోత్సవ స్వర్ణోత్సవాల సందర్బంగా రాష్ట్రస్థాయి ఇంటర్యూనివర్సిటీ nss యూత్ ఫెస్టివల్ నిర్వహించారు. అవి రవీంద్రభారతి ఆడిటోరియంలో ఐదురోజులపాటు ఘనంగా జరిగాయి. మోనో యాక్షన్,మైమ్,గ్రూప్ డాన్స్, క్లాసికల్ డాన్స్, ఒకల్ సింగింగ్, ఒకల్ ఇంస్ట్రుమెంటల్, గ్రూప్ సింగింగ్, డ్రాయింగ్, కొల్లేజ్,

Read More

|| నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ || – ఐదవ భాగం-2 “గోంగూర పచ్చడి లాంటివాడు” -నాగరాజ్ వాసం

సమయం కరుగుతున్న కొద్దీ ఒక్కొక్కరుగా కార్టూనిస్టులు వస్తున్నారు. ఆ పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్న పార్నంది వెంకట రామ శర్మ గారు వారిని అప్పుడు పలకరించ లేక పోయాను. బివి.ప్రసాద్ గారు, భాను గారు,విజయ్ పురం గారు, అర్జున్ నాయుడు గారు,తుంబలి శివాజీ గారు,కృష్ణ కిషోర్ వల్లూరి గారు, హరగోపాల్ గారు ఒక్కొక్కరుగా అందరూ వస్తున్నారు, అందరిని ఓ మూలన కూర్చుండి గమనిస్తున్నాను. అప్పటికే కొన్నిసార్లు ఫోన్ పలకరింపులతో

Read More

|| నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ || – ఐదవ భాగం “బ్నిమ్మానందం” -నాగరాజ్ వాసం

సాధారణ ప్రచురణకే ఎంపికవుతుందో లేదో? ఐదు పంపితే ఎన్ని తిరిగివస్తాయో తెలీదు? ఎలాంటి కార్టూనులు సంపాదకులు మెచ్చుతారో అవగాహన లేదు. ఇంత డైలమాలో ఉన్న నా కార్టూనుకు బహుమతి వస్తుందని ఉహించగలమా? వచ్చింది! అవును !! 2012 సంవత్సరంలో. హాస్యనందం పత్రిక లో మే 20 తలిశెట్టి రామరావుగారి జయంతి( తొలి తెలుగు కార్టూనిస్ట్) సందర్బంగా నిర్వహించిన కార్టూను పోటీలో నా కార్టూను విశిష్ట బహుమతి ( కన్సోలేషన్) గెలుచుకుంది. గర్వంగా ఉండదా? ఉంటుంది! ఉన్నది కూడా! బహుమతి మొత్తం గురించే అయ్యో

Read More

|| నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ || – నాల్గవ భాగం: “ఒక నవ్వులమాసపత్రిక”- ప్రేమాయణం -నాగరాజ్ వాసం

హైదరాబాదు MG బస్టాండులో మెట్పల్లి బస్సుకోసం ఎదురు చూస్తున్నాను. ఎంక్వైరీలో అడిగితే ఇంకా గంటసేపు అవుతుంది అన్నాడు. అప్పటిదాకా ఎం చేయాలి అటూఇటూ తిరుగుతుంటే "పుస్తకాల ప్రదర్శన విక్రయము" బోర్డున్న ఒక దుకాణం కనిపిస్తే వెళ్ళాను. బాపుగారి కార్టూనుల పుస్తకం కనిపిస్తే తీసుకుని బిల్లు చేయిద్దామని కౌంటర్ దగ్గరికి వచ్చి నిలబడ్డా. అతని వెనుక అమర్చిన స్టాండులో కనిపించిందండి. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు, మొక్కవోయిన దేవుడు ఎదురైనట్లు కార్టూనిస్ట్ వినోద్ గారు

Read More

|| నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ ||(మూడవ భాగం) – జేబు సాటిస్ ఫెక్షన్ – జాబ్ సాటిస్ ఫెక్షన్ – నాగరాజ్ వాసం

ఆంధ్రభూమి పత్రికకి పంపిన కార్టూనులన్ని గోడకు కొట్టిన బంతులే అవుతున్నాయి. మనిషి బుర్ర చాలా చెడ్డదండి, కార్టూనులు తిరిగివస్తున్నాయంటే లోపమెక్కడుందో వెతకాలి గాని, వాటిని సరిదిద్దుకుని ఇంకా బాగా వేసి పంపించాలిగాని, నా కార్టూనులు తిరిగి రావడం ఏమిటి , ఇన్ని కార్టూనులు పంపితే ఒక్కటికూడా పబ్లిష్ చేయడా ? పబ్లిష్ చేసిన కార్టూనులు నెను పంపిన వాటికన్న బాగున్నాయా? ఇలా ఆలోచించేవాడిని! ఇగో కాకపోతే ! నావి తొక్కలో కార్టూనులు పంపిన ప్రతిదీ వేసుకుంటారా? ఒకరోజు లైబ్రరీలో

Read More

|| నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ || – రెండవ భాగం – “నేను ఒక బోర్ టూనిస్టుని” -నాగరాజ్ వాసం

డిగ్రీ పరీక్షలు రాసి వెంటనే రెడీమేడ్ డ్రెస్సెస్ షాప్ పెట్టుకోవడం ,వ్యాపారంలో మునిగిపోవడం, పది సంవత్సరాలు చకచకా కదిలిపోవడం జరిగిపోయాయి. ఆ పది సంవత్సరాలు నా జీవితంలో వ్యాపారం డబ్బుతప్ప మరో విషయానికి తావులేదు. కనీసం బంధువులు,పండగలు,దోస్తులు, ఆనందాలు అనే మాటలకు జాగాలేదు. 2008లో ఇల్లు కట్టుకోవడం ,పెళ్లిచేసుకోవడంతో ఆలోచన ధోరణిలో కొంత మార్పు. మానసుపొరల్లో మగ్గిన కార్టూను విత్తనాలు మొలకెత్తడం ఆరంభించాయి. ఆంధ్రభూమి వార పత్రికకు పది కార్టూనులు పోస్టుకార్డు సైజులులో వేసి పంపించాను. 25రూపాయల

Read More

|| నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ || – మొదటి భాగం – “తొలిప్రేమ” -నాగరాజ్ వాసం

తొలిప్రేమ విషయంలోకి వెళ్లేముందు మీతో ఒక మాట చెప్పాలి. కార్టూనులంటే నాకు ఇష్టం, ఆ ఇష్టం ప్రేమగా మారడానికి, అది ఇంతింతై వటుడింతై అన్నట్లు పెరుగుతూనే ఉండడానికి, కార్టూనులు వేయడం నా హాబీగా మల్చుకోవడానికి, ఎంతోమంది ప్రముఖులు, మిత్రులు కారణం. అలాగని నేను కార్టూనిస్ట్ ని మాత్రం కాదు. కార్టునుల ఇష్టుడిని మాత్రమే. కార్టూనిస్టుని అనిపించుకోవడానికి నానా తంటాలు పడుతున్నవాడిని.

Read More

|| ఎడారి పువ్వు || -ప్రీతీ నోవెలిన్ నోముల (పార్ట్ 4)

ఇంట్లోకి రమ్మని అడిగితే పనుందని చెప్పి సంధ్య వెళ్ళిపోయింది...కాసెపటివరకు గేట్ దగ్గరే నిలబడిపోయాను సంధ్య మాటలు గుర్తొచ్చి...తరువాత నెమ్మదిగా ఇంట్లోకి వెళ్లాను..లోపలికి వెళ్ళేసరికి నాన్న భోజనం చేస్తున్నారు...మీకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అతి ముఖ్యమైన వ్యక్తి మా నాన్న... అమ్మ కడుపులో ఉన్నప్పుడు నాతో మాట్లాడిన మొదటివ్యక్తి నాన్న...అప్పటి నుండి నేను ఎక్కువగా మాట్లాడిన వ్యక్తి కూడా నాన్నే.. మామూలుగా నేను మాట్లాడ్డం తక్కువ కానీ నాన్న ఎదురుగా ఉంటే ఎన్నో విషయాలు

Read More
error: Content is protected !!