Monday, August 8, 2022
Home > ఈవారం రచయిత

‘తెలంగాణ’ సమాజాన్ని మేల్కొల్పిన కవి… పాములపర్తి సదాశివ రావు

ఈయన ఓ కవి, మంచి స్నేహితుడు, అన్యాయాన్ని సహించని వాడు. లోకాన్ని తన మేధస్సుతో స్పర్శించిన వాడు, తన కలంతో నిజాల్ని నిగ్గు తేల్సిన వాడు, ఉపన్యాసాలతో ఆకర్షించడం ఆయన నైజం! మనుషుల రక్తాన్ని కళ్లజూస్తున్న రజాకార్ల రాక్షసత్వాన్ని మొండిగా ఎదురొడ్డి జనంలో చైతన్యాన్ని రగిలించిన ధైర్యశాలి. పెద్దమనుషుల ఒప్పందానికి తూట్లు పొడిచి తెలంగాణ సమాజానికి తీరని అన్యాయం చేస్తే.. తన కలమే ఆయుధంగా రాజకీయ వర్గాలను హడలెత్తించిన

Read More

‘కలాన్ని , కాలాన్ని నిద్రపోనివ్వని’ కవి గోపి!

ఆచార్య ఎన్.గోపి ఈ పేరు తెలియని తెలుగు సాహిత్యాభిలాషులుండరంటే అతిశయోక్తి కాదు. తెలుగు పండితుడిగా, కవిగా రచయితగా మంచి విమర్శకుడిగా ఎన్. గోపి తెలుగు సాహిత్యానికి చేస్తున్న సేవ మరువలేనిది. కవిగా కాలాన్ని నిద్రపోవివ్వని ఆచార్య గోపి.. ప్రకృతిలోని ప్రతి అందాన్ని తన రచనల్లో చూపిస్తాడు. నిరాశలో కృంగిపోతుంటే నిలువెత్తు ఆశావాదమై మన ముందు నిలబడతాడు. జీవిత సత్యాన్ని అక్షరాలుగా మలిచి తాత్వికతను బోధిస్తారు. తెలంగాణలో కవులే లేరన్న అహంభావం

Read More

విప్లవ దివిటి.. దాశరథి

సమాజంలో మార్పు కోరేవారిలో ఒక్కొక్కరిది ఒక్కో పంథా. కొందరు నాయకత్వ స్థానంలో సమాాజాన్ని నడిపిస్తే, మరి కొందరు అక్షరాలనే ఆయుధాలుగా చేసుకుంటారు. అలా అక్షరాలనే ఆయుధాలుగా మలిచి సమాజంలో విప్లవ దివిటీలు పట్టిన కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్యులు. నాటి నిజాం పాలనకు వ్యతిరేంకగా అక్షర యుద్దం చేపట్టిన ధీశాలి ఆయన. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ నినదించిన ధైర్యశాలి. దాశరథి కృష్ణమాచార్య వరంగల్ జిల్లా చిన్న

Read More

‘నిలువెత్తు నడిచే పాట’ గోరటి వెంకన్న! -ప్రసాద్ జూకంటి

ఓ సిరా చుక్క లక్ష మెదళ్లను కదలిస్తుందనేది పాత మాట. ఓ పాట కొట్లాది జనం పాదాలకు బాటను చూపుతుంది ఇది నేటి మాట. తన పాటలతో సమాజంలోని అన్యాయంపై గొంతెత్తిన కవి, గాయకుడు, ప్రజావాగ్గేయకారుడు, జానపద కళాకారుడు.. తెలంగాణ ప్రజల గొంతుక గోరటి వెంకన్న. ఎప్పుడూ మొహంపై చిరునవ్వును చెరగనివ్వని వెంకన్న.. తన పాటలో మాత్రం గర్జించి నినదించి నిలదీస్తాడు. చిన్న చిన్న పదాలతో రౌద్రాన్ని, ఆలోచనని, చిలిపిని పుట్టించగల

Read More

బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి -ప్రసాద్ జూకంటి

తెలంగాణ సాహిత్య రంగంలో ఆయనో శిఖరం, తెలంగాణ వైతాళికులలో అత్యంత ప్రతిభాశీలి, నిజాం పాలనను వ్యతిరేకించిన నిలువెత్తు ఉధ్యమం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం నినదించిన తొలి గొంతు ఆయనది. అయనేవరో కాదు.. రచయిత, పరిశోధకుడు, సంపాదకుడు, గ్రంథాలయోద్యమకారుడు, విద్యాసంస్థల స్థాపకుడు సురవరం ప్రతాపరెడ్ఢి. క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. చీకటిలో అవమానాల్లో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణకు ఆత్మగౌరవంతో కూడిన వెలుగులు పంచిన మహనీయుడు సురవరం పతాపరెడ్డి.

Read More

ప్రజలు మెచ్చిన ‘లోకకవి’ అందెశ్రీ! -ప్రసాద్ జూకంటి

అతను బడికి వెళ్లని విద్యార్థి. పాల బుగ్గల జీతగాడు. పశువుల కాపరి. తాపీ మేస్త్రి. బతుకు ప్రస్తానం ఎలా సాగినా క్షరాన్ని స్వరంగా మలిచి...స్వయం కృషితో కవిగా ఎదిగిన తెలంగాణ వాగ్గెయ కారుడు. ప్రకృతి మెచ్చిన సుప్రసిద్ధ కవి. జనం మెచ్చిన ప్రజా కవి. మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు అంటూ దశాబ్ద కాలం కిందటే హెచ్చరించిన ప్రజల మనిషి. ఆయనే.. అందెశ్రీ! ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన డా. అందెశ్రీ వరంగల్

Read More

అన్యాయంపై ‘గొడవ’ పెట్టిన కవి కాళోజీ! -ప్రసాద్ జూకంటి

సమాజంలో అణచివేత అధికమైనప్పుడు తిరుగుబాటు తీవ్రం అవుతుంది. ఈ సిద్దాంతాన్ని జీవితాంతం నమ్మిన వ్యక్తిగా కాళోజి సుప్రసిద్దుడు. ధాస్య సంకెళ్లు తాను పుట్టిన గడ్డను బంధించిన వేళ సహించని కవి ఆయన. సమాజంలో నిస్తేజం ఆవరించిన క్షణాన ఉవ్వెత్తున ఎగిసిన ఉత్తేజం ఆయన. ఆయనే కాళోజి నారాయణరావు. "పుట్టుక నీది.. చావు నీది బతుకంతా దేశానిది" అన్న కవితోక్తికి సాకారంగా తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమంలో ఆయన కలం గొడవ

Read More

తెలంగాణ సంస్కృతిని ప్రజలకు మరింత దగ్గరగా చేరవేయడంలో సిధారెడ్డి

తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్‌గా ప్రముఖ కవి, రచయిత నందినీ సిధారెడ్డి, తెలంగాణ సంస్కృతిని ప్రజలకు మరింత దగ్గరగా చేరవేయడంలో  ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నారు. తెలంగాణ బతుకు చిత్రాలను తన కలం నుంచి మన కంటికి చూపిన నందినీ సిధారెడ్డి.. మెదక్ (ఉమ్మడి)జిల్లా బందారం గ్రామంలో 1955లో జన్మించారు. బందారం, వెల్కటూర్, సిద్ధిపేటలలో చదువు కున్నారు. హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ చేశారు. తెలుగు లెక్చరర్ గా సిద్ధిపేట

Read More
error: Content is protected !!