హాబీల సంగతి, హాబిట్స్ కతలు
జీవితం ఓ చిన్న పయణం పుటుక ఉదయం చావు అస్తమయం వీటి మధ్య అంతులేని అల్లరి మాయా స్నేహితులు... అలవాట్లు... పుట్టగానే పండుగ ఇరుగు పొరుగు సంబురం బంధువుల సంతోషపు కానుకలు బావా మరదలు సరదాలు అబ్బో... అదో టైటానిక్ సినిమా! అమ్మ, నాన్న ఆనందానికి ఆకాశమే హద్దు ఎగిరే పక్షుల కేరింతలు చెప్పనలవి కాదు ! మధ్యలో వచ్చి మధ్యలో పోయేటోనికి పొగరెక్కువ, బలుపు సంగతి నేనేం చెప్పను ? పొంగే అలవాటు గాలి బుడుగలు చెప్పతరమా !? మన చుట్టూ ఉన్న సమాజం నుంచి మన అలవాట్లు పురుడుపోసుకుంటయి... షష్టి పూర్తీ చేసుకుంటయి. మనకు తెలియకుండనే మన శరీరాన్ని,
Read More