Tuesday, July 14, 2020
Home > స్పెషల్ ఫీచర్

బతుకమ్మ పండుగ విశిష్టత – సబ్బని లక్ష్మీనారాయణ

తెలంగాణాలో బతుకమ్మ పండుగ విశిష్టమైనది. ప్రపంచములో ఏ దేశము. వారూ జరుపుకోరు బతుకమ్మ పండుగను. తెలంగాణ ఆడబిడ్డలే జరుపుకుంటారు ప్రపంచములో ఎక్కడ ఉన్నా సరే! బతుకమ్మ అంటే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ప్రతీక. బతుకమ్మ అంటే బతుకు + అమ్మ = బతుకమ్మ. బతుకును తల్లి అనుకొని దేవతను చేసి కొలిచారు తెలంగాణ స్త్రీలు. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల ట్రేడ్ మార్క్ పండుగ. తెలుగు వారు అంతా ఒక్కటే అన్నా

Read More

బొజ్జ గణపయ్య- భూలోక యాత్ర! -అక్షర్ సాహి

"స్వామి.. మహా గణపతి..! మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే!" "థాంక్యూ మూషికా.! ఏమిటి సంగతి పొద్దున్నే ఇంగ్లీష్ లో.." "ఏంలేదు స్వామీ ఈరోజు మనం భూలోకం వెళ్తున్నాం కదా అక్కడ అన్ని భాషలు మాట్లాడాలి కదా. అందరికి ఆమోదయోగ్యం అయిన ఇంగ్లీష్ వాడకం ఎక్కువ కదా అందుకే ప్రాక్టీస్ చేస్తున్నా.." "సరే సరే అన్ని సరిగ్గా సర్దిపెట్టు. పోయిన సారి తీస్కువచ్చిన వస్తువులెవ్వి పెట్టకు. అన్ని భూలోకంలోనే తీసుకుందాం". "అలాగే స్వామి.

Read More

ఈ అత్భుతమైన పేయింటింగ్ కి కవిత వ్రాయగలరా..?

ఈ పడతి పసిడి వన్నెల కాంతితో సరితూగలేనన్న శంఖ తో కాబోలు ఈరేయి రేరాజు కానరానన్నాడు ఔరా!!! ఏమి ఈ అందాల సౌందర్యము ఆకోమలీ కురులు జాలువారుచు నుండ నలుపు జలపాతమా, అది ఏమి చిత్రమా అనుచు చూచిన మనసు అచ్చరువు నొందే ఔరా!!! ఏమి ఈ అందాల సౌందర్యము. కలువ పవ్వులె కాదు ఆకులూ ఆశగా ప్రతిబింబమే కనిపించు నని తలచి ఎదురు చూచుచునుండె కనురెప్ప పాటుకై ... ఔరా!!! ఏమి ఈ అందాల సౌందర్యము . -యం రాంప్రసాద్ రావు **************************************** ఓ నవనవోన్మేష పూలతాంతికా ! కొనగోట

Read More

మజా సజా! – హుమాయున్ సంఘీర్

ఉత్తేజ్ : లైఫ్ లో మజా లేకుండా చప్పగా బతకటం ఒక బతుకేనా ? బతుకంటే బ్రహ్మాండంగా వుండాలి అలాంటి లైఫ్ నే లీడ్ చెయ్యాలి. బతికినంత కాలం ఎంజాయ్ చెయ్యాలి ! అదీ ఆఫ్టర్ విలేజ్ విడిచి హైదరాబాద్ వచ్చాకే ఉత్తేజ్ స్థితి !! రాజు : మెహ్ నత్ తో పైకి రావాలి. సంపాదించిన దాన్ని మనకోసమే కాకుండా ప్రాబ్లెమ్స్ లో వున్నవాళ్ళ కోసం కూడా కేటాయించాలి. తేరగా తిని బలాదూరుగా తిరగటం లైఫ్ కాదు. సాధ్యమైనంత వరకు తోటివారికి

Read More

నాన్నకు ప్రేమతో!

“ఓ నాన్న నీ మనసే వెన్న .. అమృతం కన్నా .. అది ఎంతో మిన్న” అంటూ ‘ధర్మదాత' చిత్రం లో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా|| సి. నారాయణ రెడ్డి గారు నాన్నను ఉదాత్తంగా ఆవిష్కరించారు. అమ్మభూమి అయితే… నాన్న ఆకాశం! ‘అమ్మ మమతల పంట-నాన్న బాధ్యతల జేగంట” అంటూ కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ఆచార్య ఎన్. గోపి గారు ఓ వ్యాసంలో నాన్న యొక్క

Read More
error: Content is protected !!