Tuesday, July 14, 2020
Home > సీరియల్ > ట్రావెలాగ్

|| నా అమెరికా సాహితీ సౌహార్ద యాత్ర(8 వ భాగం) || – సబ్బని లక్ష్మీ నారాయణ

నయాగరా ప్రయాణం : అమెరికా వెళ్ళిన వారు ముఖ్యంగా, తప్పకుండా దర్శించేది నయాగరా జలపాతం. నయాగరా అందాలను గూర్చి గొప్పగా చెపుతారు నయాగరా జలపాతాన్ని దర్శించినవారు. నయాగరా అందాలను వర్ణించడం అంటే అది ఉహల్లోని విషయమే చాలా మందికి. అమెరికా వెళ్ళిన ఎందరు కవులు ఎన్ని వినూత్నమైన కవితలను రాసి ఉంటారో నయాగరా అందాలను దర్శించి! అలా నేను కూడా మినహాయింపు కాదేమో! మా నయాగరా యాత్రకు టికెట్స్ జూన్ 21

Read More

నా అమెరికా సాహితీ సౌహార్ద యాత్ర- 7 వ భాగం- సబ్బని లక్ష్మీ నారాయణ

డాలస్ సాహితీ యాత్ర: అమెరికా టెక్సాస్ రాష్ట్రం లోని డాలస్ నగరంలో ఉన్న ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ( TANTEX) వారు నెల నెల ఒక సాహితీ కార్యక్రమం చేస్తుంటారు, ఒక సాహితీ వేత్తచే ప్రసంగం ఏర్పాటు చేస్తారు. ఆ సంస్థ 1986 వ సంవత్సరంలో ఏర్పడింది. గత పది ఏళ్ళ నుండి క్రమం తప్పకుండా వారు ఈ కార్యక్రమమును ఏర్పాటు చేస్తున్నారు. జూన్ 2017 కార్యక్రమములో భాగంగా

Read More

|| నా అమెరికా సాహితీ సౌహార్ద యాత్ర (6 వ భాగం) ||- సబ్బని లక్ష్మీ నారాయణ

ఆస్టిన్ లొ “అక్షర సౌరభాలు" పుస్తక ఆవిష్కరణ : నేను అమెరికా వెళ్ళేటప్పుడు రెండు పుస్తకాలు తీసుకవెళ్లాను పది పది కాపీల చొప్పున వీలైతే అక్కడి సాహిత్య సభల్లో ఆవిష్కరింప చేద్దామని. మొదటి పుస్తకం “ అక్షర సౌరభాలు” ఏక వాక్య కవితలు, ఆ పుస్తకానికి ఇద్దరు కవిమిత్రులు ముందు మాటలు రాశారు ఒకరు ఏకవాక్య కవితా శిల్పి బిరుదాంకితులు ఆచార్య ఫణీంద్ర, హైదరాబాద్ నుండి మరియు కవితా విశారద

Read More

నా అమెరికా సాహితీ సౌహార్ద యాత్ర (5 వ భాగం)- సబ్బని లక్ష్మీ నారాయణ

గ్రాండ్ కెనియన్ , హోవర్ డ్యాం, ఆంటి లోప్ కెనియన్ ప్రయాణం : తెల్లవారి 8 గంటల వరకు అందరం తయారై రూమ్ ఖాళి చేసి గ్రాండ్ కెనియన్ యాత్రకై బయలు దేరాం కారులో. త్రోవ వెంబడే కొన్ని బ్రెడ్ ముక్కలు, కొన్ని చిప్స్, అరటి పండ్లు, కొన్ని ఆలు చిప్స్ ఆహారంగా తీసుకున్నాం. లాస్ వేగాస్ కు దగ్గరలో కారు మీద వెళ్లి చూడవలసిన ప్రదేశాలు ముఖ్యమైనవి గ్రాండ్ కెనియన్,

Read More

నా అమెరికా సాహితీ సౌహార్ద యాత్ర( 4 వ భాగం) – సబ్బని లక్ష్మీ నారాయణ

లాస్ వేగాస్ ప్రయాణం : అమెరికా వచ్చిన కొత్తలో లాస్ వేగాస్ వెళ్దాం డాడీ అన్నాడు మా శరత్. అమెరికా అంటే న్యూయార్క్, నయాగరా, చికాగో, వాషింగ్టన్ లాంటి ప్రదేశాలు చూస్తారు కాని లాస్ వేగాస్లో ఏముంటుందో నాకు తెలియదు. లాస్ వేగాస్ చూడవలసిన ప్లేస్ అక్కడ కసీనోలు ఉంటాయి, బాగుంటుంది అన్నాడు. అక్కడి నుండి గ్రాండ్ కెనియన్, అంటిలోప్ కేనియన్ కూడా చూడచ్చు అన్నాడు, టికెట్ బుక్ చేస్తానన్నాడు. అమెరికా

Read More

నా అమెరికా సాహితీ సౌహార్ద యాత్ర- 3 – సబ్బని లక్ష్మీ నారాయణ

ఒక వారం తరువాత డాలస్ ప్రయాణం ఇక ఆ వారంతమంతా ఈజిగానే గడిచిపోయింది శుక్రవారం వరకు. అమెరికాలో సోమవారం నుండి శుక్రవారం వరకు పనిచేసి శుక్రవారం సాయంత్రం నుండి, ఆదివారం సాయంత్రం వరకు రిలీఫ్ గాగడుపుతారు వీకెండ్లో ఇక్కడి వారు. ఆ వారం మధ్యలో డాలస్ నుండి ప్రవీణ్ ఫోన్ చేశాడు, ఆ శనివారం ఏప్రిల్ 29 నాడు ‘డాలస్ లో TATA వారి మీటింగ్ ఉంది వస్తావా’ అని.

Read More

నా అమెరికా సాహితీ సౌహార్ద యాత్ర (2 వ భాగం) – సబ్బని లక్ష్మీ నారాయణ

డాలస్ విమానాశ్రయంలో మమ్ములను రిసీవ్ చేసుకోవడానికి ముందుగా మా అబ్బాయి శరత్ వాళ్ళ మిత్రుడు ప్రవీణ్ వచ్చిండు, అతడు డాలస్ లోనే ఉంటాడు. తరువాత శరత్, శరత్ వాళ్ళ మిత్రుడు కళ్యాణ్ వచ్చిండు. అప్పుడు సమయం దాదాపు ఏడు గంటలు కావస్తుంది. అయినా ఇంకా వెలుతురే ఉందిఅక్కడ. ఆనాడు ఆకాశం కొద్దిగా మబ్బు పట్టి ఉంది. సాయంత్రం ఎనిమిది గంటల సమయానికి డాలస్ లోని ప్రవీణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం.

Read More

నా అమెరికా సాహితీ సౌహార్ద యాత్ర (I వ భాగం)! – సబ్బని లక్ష్మీ నారాయణ

“విమానంలో విహరించి విహార యాత్రకై వచ్చేసిన విలక్షణ కవికి వేగాస్ గ్రూప్ తరపున విరజాజుల ఆహ్వానం” నేను అమెరికాలోని డాలస్ విమానాశ్రయంలో దిగగానే మా అబ్బాయి శరత్ చంద్ర స్నేహితుడు కార్తీక్ పంపిన ఆహ్వానం ఇది, వారి వేగాస్ వాట్స్ ఆప్ గ్రూప్ ద్వారా. అమెరికా చూడాలని ఎవరికి ఉండదని! అమెరికాలో అక్కడి టెక్సాస్ రాష్ట్ర ఆస్టిన్ నగరములో మా పెద్ద అబ్బాయి శరత్ , మా కోడలు సృజన ఉంటారు. నేను ఉద్యోగ రీత్యా 2015

Read More
error: Content is protected !!