Thursday, April 9, 2020
Home > కవితలు > || నేను చూసిన అద్భుతం నువ్వేనేమో || -షణ్ముఖ్ రావ్

|| నేను చూసిన అద్భుతం నువ్వేనేమో || -షణ్ముఖ్ రావ్

నా జీవితంలో నేను చూసిన అద్భుతం నువ్వేనేమో…

అసలు ఇంతందంగా ఎలా పుట్టావ్…

కదిలే నదిలా..

ఎగసిపడే అలలా..

సాయం సంధ్యలా..

వెన్నెల్లో జాబిలిలా..

మల్లెల వానలా..

మంచు తుఫానులా..

పారేటి సెలయేరులా..

నీటిపై చందమామలా..

నేలమీద గాజుబొమ్మలా..

అందమైన పూలతోటలా..

అంతులేని సాగరం లా..

ఎల్లలులేని గగనం లా..

ఎవ్వరూ కనని వింతలా…

నన్ను మైమరపించావ్ ఓ కలలా…

మీ చిన్ను…

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!