Saturday, February 22, 2020
Home > కవితలు > ||దారం తెగిన పతంగి|| -అశోక చాకలి

||దారం తెగిన పతంగి|| -అశోక చాకలి

దారం తెగిన పతంగి ని నేను
నాకంట్టు ఏ దారిలేదు
గమ్యం అంటు అస్సలు లేదు
నా(జీవితం)ప్రయాణం
నా చేతుల్లో లేదు
ఎక్కడికి పొత్తున్నానో
ఎంచేస్తున్నానో తెలిటంలేదు
ఎంతదూరం ఈ ప్రయాణం
ఈ గాలితో(లో)
సాగుతుందో తెలీదు
ఆకరున
నా గమ్యాన్ని చేరుతానో లేదో తెలీదు
చివరికి నేను
ఏ ముళ్ళకంపలకు చిక్కుకుని
నా జీవితాన్ని ముగిస్తానో తెలీదు.

-అశోక చాకలి

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!