Wednesday, June 3, 2020
Home > కవితలు > ||కొమ్మన రాలిన పువ్వులు|| -గాలిపెల్లి చోలేశ్వర్ చారి

||కొమ్మన రాలిన పువ్వులు|| -గాలిపెల్లి చోలేశ్వర్ చారి

||కొమ్మన రాలిన పువ్వులు||

కొమ్మన రాలిన పువ్వులు అన్ని
నేలనా ఒకచోటునా చేరే,
విడదీసిన కాలాన్ని ఒకమరుగా తిట్టే,
దేవుడు ఇచ్చిన వరములాన్ని
ఒక్కసారిగా జ్ఞప్తికి వచ్చే,
నేలన రాలిన చోటును చూసి
మళ్ళీ ఈ జీవితం కావాలని కోరే.
(అది ఒక భారతీయ వీర సైనికుడి సమాధి)

మీ
గాలిపెల్లి చోలేశ్వర్ చారి

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!