Saturday, August 8, 2020
Home > కవితలు > || సెల్ పురాణం || -కట్ పల్లె కిషన్ శాస్త్రి

|| సెల్ పురాణం || -కట్ పల్లె కిషన్ శాస్త్రి

|| సెల్ పురాణం ||
-కట్ పల్లె కిషన్ శాస్త్రి

సెల్లే దైవము! తల్లి, తండ్రి, గురువుల్ !
సెల్లేను తోబుట్టువుల్ !
సెల్లే ప్రేయసి! భార్య పురుషునకున్!
సెల్లవును తా జీవితం!
సెల్లే మంగళ సుత్రమై చెలగునే
స్త్రీ కంట సౌభాగ్యమై!
సెల్లే చుట్టము పక్కమౌ! సుజనుడౌ !
సెల్లే కుటుంబీకుడౌ !

-కట్ పల్లె కిషన్ శాస్త్రి

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!