Monday, February 17, 2020
Home > కవితలు > || మన్నించు ప్రియా..! || -కయ్యూరు బాలసుబ్రమణ్యం

|| మన్నించు ప్రియా..! || -కయ్యూరు బాలసుబ్రమణ్యం

ఎడబాటైనా, తడబాటైనా
మన్నించు.. నీ ప్రేమతో
విరహమైనా, కలహమైనా
మన్నించు.. నీ లాలనతో
ద్వేషమైనా, దూషణైనా
మన్నించు.. నీ పలుకుతో
కోపమైనా, తాపమైనా
మన్నించు.. నీ స్పర్శతో
ఎందుకంటే మనమద్యలో
ఇవన్నీ తాత్కాలికం
మన మద్య బంధం
ఒక్కటే శాశ్వతం

కయ్యూరు బాలసుబ్రమణ్యం
7780277240,శ్రీకాళహస్తి

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!