Saturday, August 8, 2020
Home > కవితలు > || తీరం చేరువలో… || – చల్లగాలి శ్రీనివాస్

|| తీరం చేరువలో… || – చల్లగాలి శ్రీనివాస్

అళవై వస్తావో….
అల్లుకు పొతావో….
కాదని
ఒంటరిని చెస్తావో….
ఆశగా
నీ జతకై ఎదురు చూస్తూనే….
ని తీరం చేరువలో….
నిను చెరాలనె ఆరాటం
నిలో తడిసిపొవాలనె తన్మయత్వం
నిత్యం నాలో….
ఓ చల్లగాలి!

– చల్లగాలి శ్రీనివాస్

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!