Tuesday, July 16, 2019
Home > కవితలు > || మీ ఇష్టం || -అభిరామ్

|| మీ ఇష్టం || -అభిరామ్

|| మీ ఇష్టం ||

నా మనసు
కొమ్మపై కూర్చున్న
ఆలోచనల తేనెటీగలలో
అలజడి రేపి
కోరికల తుట్టెను కదిపి
మధుర భావాల తేనెను
కవిత్వంగా పిండి
పాఠకుల మనసుకు
అందించాను
ఆస్వాదించి
అభినందనలు
తెలుపుతారో
తేనెటీగలను
నిలువు దోపిడీ చేసిన
దొంగని బిరుదు
ఇస్తారో మీ ఇష్టం

-అభిరామ్
9704153642

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!