ఉషోదయం కన్నా
ముందే ఉదయించు
నీ గమ్యం చేరేవరకు
నిరంతరం శ్రమించు
రవి అస్తమించినా
నీవు నిష్ర్కమించకు
అదే స్ఫూర్తితో పయనించు
కష్టమైనా,నష్టమైనా
అనుకున్నది సాధించు
విజేతగా చరిత్ర సృష్టించు
-కయ్యూరు బాలసుబ్రమణ్యం
7780277240,శ్రీకాళహస్తి
Facebook Comments