Wednesday, June 3, 2020
Home > సీరియల్ > మీ రచనలకు ఆహ్వానం

మీ రచనలకు ఆహ్వానం

ప్రతి శుక్రవారం వచ్చే అంతర్జాల పత్రికలో కనీసం 5కథలు 2సీరియల్స్, కవితలు, పుస్తక పరిచయం తో పటు ప్రతివారం ఒక కవి/ రచయిత గురించి, సాహిత్య పరిశోధనలు చేసే ఆర్టికల్స్ ఉంచే ప్రయత్నం చేస్తున్నాం.

ఇది సాహిత్య సేవకు, ముందు తరాల వారికీ తెలంగాణ సాహిత్యం గురించి ఆన్ లైన్ లో పొందుపర్చాలనే చిన్ని ప్రయత్నం.

మీ రచనలకు ఆహ్వానం

కథలు, కవితలు, నవలలు, సాహిత్య పరిశోధనా వ్యాసాలు పంపవలసిన చిరునామా
editor@telanganasahityam.com.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!