ఆస్తి ని పంచుకొని
“అమ్మ” ని వదిలేశారు నవీన కొడుకులు
డబ్బు పిచ్చి పట్టాక
బంధాలన్నీ పుటుక్కున్న తెగిపోయే ధారాలే
బిజీ టిఫిన్ సెంటర్ ముందు
“వృద్యాప్యం” ఆకలితో కొట్టుకుంటుంది
తానెప్పుడూ ఇంతే
ప్రేమ సంతకాన్ని చేసి నవ్వుతుంది ❤
ఈ దేశం లో ని సమస్యలు
అధికారానిచ్చే ఓటు బ్యాఅంకులు
-పుష్యమి సాగర్
Facebook Comments