Monday, May 21, 2018
Home > తెలంగాణ సాహిత్యం.కాం

తెలంగాణ సాహిత్యం.కాం

తెలంగాణ సాహిత్యం ప్రపంచం నలుమూలలకు చేరాలని తెలంగాణ రచనల గురించి రచయితల గురించి పరిచయం చేసుకోవడానికి, తెలంగాణ సాహిత్య మూలాలు ఎక్కడి నుండి మొదలయ్యాయో పరిశోదించే వారందరి కోసమే ఒక వార పత్రికను తీసుకువస్తే బాగుంటుందనే ఆలోచన తో మొదలయ్యిందే తెలంగాణసాహిత్యం.కాం.

ప్రతి శుక్రవారం వచ్చే అంతర్జాల పత్రికలో కనీసం 5కథలు 2సీరియల్స్, కవితలు, పుస్తక పరిచయం తో పటు ప్రతివారం ఒక కవి/ రచయిత గురించి, సాహిత్య పరిశోధనలు చేసే ఆర్టికల్స్ ఉంచే ప్రయత్నం చేస్తున్నాం.

ఇది సాహిత్య సేవకు, ముందు తరాల వారికీ తెలంగాణ సాహిత్యం గురించి ఆన్ లైన్ లో పొందుపర్చాలనే చిన్ని ప్రయత్నం.

Facebook Comments

error: Content is protected !!