Tuesday, July 14, 2020
Home > కవితలు

కవితలు

|| చెమటగంధం ||

ఎన్నాళ్ళుగానో ఒక కోరిక అందమైన ప్రణయగీతం రాయాలి కలం పట్టుకుని కాల్పనిక విధుల్లో తిరగడం మొదలుపెట్టాను నేను ఊహించిన లోకం కాదిది ఎక్కడున్నానో తెలియడంలేదు అంతా బురద,ముళ్లపొదలు ...
Read More

|| నాన్నా నికేమివ్వను? || – అశోక చాకలి

( పెళ్లి తరువాత పెళ్లికూతురు పడే భాద ఆ బాధనుంచి వచ్చే కన్నీరు ) నాన్నా నికేమివ్వను నాకైతే అడగనివి కూడా ఇచ్చేసావ్ నాకు ఓమంచి జీవితనిచ్చావ్ ...
Read More

|| మనసు రెక్కలు || – వెన్నెల సత్యం

మనసు రెక్కలు! ••••••••••••••••• మండు వేసవిలో బొండు మల్లెలు నీ జడలోనే పూస్తాయెందుకో! నన్నల్లుకునే పూల తీగవి కదూ!! ***************** నిన్నటి దాకా నీ జ్ఞాపకాలే నా ...
Read More

|| కవితంటే || -సబ్బని లక్ష్మీ నారాయణ

కవితంటే కవితంటే కాదు ఉట్టి మాటల పేటిక కాదు కాదు అది ఉట్టి పేపర్ వార్త కాదు కాదు ఉట్టి వచనపు గొడవ కవిత్వం ఒక అగ్ని ...
Read More

#కవిత్వమంటే ఎట్లుండాలే..! – -కృష్ణ కొరివి

#కవిత్వమంటే ఎట్లుండాలే..! తల్లి దేహాన్ని చీల్చుకు పుడుతూ కేర్ మనే పసిపాప ఏడుపు లెక్కుండాలే..! ఎట్లుండాలే..! తల్లి దేహాన్ని చీల్చుకు పుడుతూ కేర్ కేర్ మంటూ చుట్టూ ...
Read More

|| ఎందుకంటే || -నాగ్రాజ్

అతనికేం తెలుసు వెన్నెల రేడి చల్లందనాలు నీ కన్నుల కురిపిస్తావని నీచేతి స్పర్శ లో మంచుపూలు పూయిస్తావని మాటలో మంచిగంధాలు చిలికిస్తావని ఎవరో అతను నన్నడిగాడు ఆవిడంటె ...
Read More

|| తప్పూ || -అశోక చాకలి

జీవితం లో తప్పులు తరుచుగా జరుగుతున్నాయి అది తప్పుఅని తెలిసి కూడా ..! ఎంత మంది చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా కొన్నివేళ్ళసార్లు నాలో నేనె కుమిలి పోయినా ...
Read More

|| కృషీవలుడు || -ఆకుల.రాఘవ.

రైతు కెవరు చెప్ప లేదు నాగలి కట్టి దుక్కి దున్ని పంటలెన్నో పండించి ప్రజల కందించ మని! మట్టి తోనే మనుగడని తెలుసుకున్న రైతన్న ప్రకృతిలో గింజలు ...
Read More

|| దృశ్య కవిత || -అభిరామ్

దయచేసి నను క్షమించవే తల్లి నేను రాసిన కవిత్వం నా భుజాలపై శాలువై వాలింది గాని నీ కడుపున అన్నమై వాలి ఆకలి తీర్చలేకపోయింది సిగ్గుతో చచ్చిపోతున్నాను ...
Read More

|| మా అమ్మకు చదువు రాదు || -రాచకొండ రమేష్

అంబటాల్లకు యాప పుల్ల కడుపుల సల్ల.... పిల్లా జెల్లాకొరకు బత్కుగుల్ల మాశ్న తూవ్వాల నీ నెత్తికిర్టిం కష్టాలజోలె నిన్నిడిసి సంకదిగలే ధైర్యం గిట్ల చినిగినంగి శింపులపంచేస్కోనుంటదని నాకెర్కలే ...
Read More

|| పల్లె || -ఆకుల రాఘవ.

|| పల్లె || పల్లె మెలుకుంటే ప్రగతి వెల్లి విరియు! ప్రగతి వెల్లి విరిస్తే కండ పుష్టి ఈ దేశం! పల్లె కొక్క చెరువు జలం జీవ ...
Read More

|| ‘అమ్మ’ మణి పూసలు || -వెన్నెల సత్యం

అపురూపం మనకు అమ్మ రానీయకు కంటి చెమ్మ ఆమె కంట ఆనందమె నీ బతుకుకు అర్థమమ్మ! తన ఒడిలో పెంచె నిన్ను తన ప్రేమే వెన్ను దన్ను ...
Read More

|| మీ ఇష్టం || -అభిరామ్

|| మీ ఇష్టం || నా మనసు కొమ్మపై కూర్చున్న ఆలోచనల తేనెటీగలలో అలజడి రేపి కోరికల తుట్టెను కదిపి మధుర భావాల తేనెను కవిత్వంగా పిండి ...
Read More

|| మాట విలువ || -రాజశేఖర్ పచ్చిమట్ల

|| మాట విలువ || మాట వలన పెరుగు మమతలు బంధాలు మాట వలన మనకు చేటు గలుగు మనషు లాచి తూచి మాటాడ వలయును పచ్చిమట్లమాట ...
Read More

|| విజేత || -కయ్యూరు బాలసుబ్రమణ్యం

ఉషోదయం కన్నా ముందే ఉదయించు నీ గమ్యం చేరేవరకు నిరంతరం శ్రమించు రవి అస్తమించినా నీవు నిష్ర్కమించకు అదే స్ఫూర్తితో పయనించు కష్టమైనా,నష్టమైనా అనుకున్నది సాధించు విజేతగా ...
Read More

||విరుద్దతత్వాలు|| -అనూశ్రీ

ఆడంబరాల గదిలో ఆదమరచి నిద్రిస్తూ అందమైన కల రాలేదని ఆవేదన పడే విపరీత ధోరణి నీది ప్రశాంతంగా పదినిముషాలు కాలాన్ని మరిచి విశ్రమించాలనే ఆలోచన నాది... తప్పులని ...
Read More

|| మన్నించు ప్రియా..! || -కయ్యూరు బాలసుబ్రమణ్యం

ఎడబాటైనా, తడబాటైనా మన్నించు.. నీ ప్రేమతో విరహమైనా, కలహమైనా మన్నించు.. నీ లాలనతో ద్వేషమైనా, దూషణైనా మన్నించు.. నీ పలుకుతో కోపమైనా, తాపమైనా మన్నించు.. నీ స్పర్శతో ...
Read More

|| తీరం చేరువలో… || – చల్లగాలి శ్రీనివాస్

అళవై వస్తావో.... అల్లుకు పొతావో.... కాదని ఒంటరిని చెస్తావో.... ఆశగా నీ జతకై ఎదురు చూస్తూనే.... ని తీరం చేరువలో.... నిను చెరాలనె ఆరాటం నిలో తడిసిపొవాలనె ...
Read More

|| కవులు – కావాలసినవాళ్ళు || -అశోక చాకలి

కవులు కాలంతో పయానం జేయాలే ప్రజల కన్నీలు గుర్తించాలే ఆ కన్నీలకు సాక్షిగా ఉండాలే కవులు ప్రజానీక0తో దోస్తాన జేయాలే అగో , గాల బాధలను పపంచకానికి ...
Read More

|| నా గుండె బద్దలౌతుంది || -చిన్ను

ఈ వార్త చదువుతుంటేనే నా గుండె బద్దలౌతుంది.. ఓ నవ భారతమా నువ్విక మునిగిపోవడం ఖాయం.. ఈ కళి గమనం లో నీ జీవితకాలం గడువు ముగిసింది ...
Read More

|| సన్నజాజి || -కవిశేఖర

రైతు నానీలు 1. మబ్బులు లేని ఆకాశంజూసి రైతు నిట్టూర్చి నిలవలేక నేలగూలిండు 2. చేయడ్డువెట్టి మొగులు జూసే రైతు చేను తడువలే మేను తడిసింది 3 ...
Read More

|| గల్ఫ్ జిందగీలో || చల్లగాలి శ్రీనివాస్

బతుకంత బాటసారులైతే... యవ్వనమంతా ఎడారిపాలే ఏల్లకు ఏల్లు కరిగి పోతుంటే ... లైటార్పిన నిద్దుర రాక జంటకోరికలో ఒంటరి వేదన తట్టిలేపగ తరలి పాయే రంగుల రాట్నం ...
Read More

|| తెలుగు భాషా ఔన్నత్యం || -అనుశ్రీ

రసరమ్య భావాల రమణీయ గీతాల రాజిల్లుభాష తెలుగు నవనీత మాధుర్య నాజూకు లావణ్య నవ్యముగ నడిచింది తెలుగు తేనె చినుకుల వలె తేట పలుకుల వలె తియ్యదనం ...
Read More

|| శూన్యాంతరంగం || -వెన్నెల సత్యం

ఇరవై నాలుగ్గంటలూ ఎదుటివారి అంతరంగంలోకి తొంగి చూడటమేనా? నా అంతరాత్మ నన్ను నిలదీసింది నిజమే కదా అని నా అంతరాంతరాల్లోకి వెళ్లి వెతికాను..! మనుషుల హృదయాల్లో నేనెప్పుడూ ...
Read More

|| నాన్న మొగ్గలు || -డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

ఆప్యాయతానురాగాలను సతతం పంచుతూనే ఆత్మీయానుబంధాలకు సంజీవని అవుతాడు నాన్న హృదయం తెలుసుకోలేని అనంతసాగరం జీవితంలో తప్పటడుగులు వేస్తున్నప్పుడల్లా భవిష్యత్తుకై చేయిపట్టుకుని నడిపిస్తూనే ఉంటాడు నాన్నంటే గుండెధైర్యాన్ని కలిగించే ...
Read More

||భాగ్యం అనే నేను|| -చల్లగాలి శ్రీనివాస్

కాసుల వేటలో.... మా తనువుల కొలువులు బంధం కాని.... ఆ మణి బంధానికి బలియై ధరి చేరని నావలా.... దహనమై సాగుతు దారమౌతున్న రూపాయికి ...కరిగిపోతు రూపానికి ...
Read More

||కొమ్మన రాలిన పువ్వులు|| -గాలిపెల్లి చోలేశ్వర్ చారి

||కొమ్మన రాలిన పువ్వులు|| కొమ్మన రాలిన పువ్వులు అన్ని నేలనా ఒకచోటునా చేరే, విడదీసిన కాలాన్ని ఒకమరుగా తిట్టే, దేవుడు ఇచ్చిన వరములాన్ని ఒక్కసారిగా జ్ఞప్తికి వచ్చే, ...
Read More

|| సెల్ పురాణం || -కట్ పల్లె కిషన్ శాస్త్రి

|| సెల్ పురాణం || -కట్ పల్లె కిషన్ శాస్త్రి సెల్లే దైవము! తల్లి, తండ్రి, గురువుల్ ! సెల్లేను తోబుట్టువుల్ ! సెల్లే ప్రేయసి! భార్య ...
Read More

||దారం తెగిన పతంగి|| -అశోక చాకలి

దారం తెగిన పతంగి ని నేను నాకంట్టు ఏ దారిలేదు గమ్యం అంటు అస్సలు లేదు నా(జీవితం)ప్రయాణం నా చేతుల్లో లేదు ఎక్కడికి పొత్తున్నానో ఎంచేస్తున్నానో తెలిటంలేదు ...
Read More

|| అద్దం లో మనం || -నాగరాజ్ వాసం

కాంక్రీటు అడవిలో బ్రతుకుతున్న యంత్రాలం మనం సెకను ముల్లుతో సాగిపోయే బ్రమరాలం మనం విద్యను మార్కులతో కొలిచే బుద్ధి జీవులం మనం ప్రేమకు కొలమానాలు వెతికే తూకపు ...
Read More

||అర్హత మొగ్గలు|| -ఓర్సు రాజ్ మానస

ఆలోచించే అంతస్సాత్వమున్నది ఆచరించే ఆత్మ స్థైర్యముంది ఆలోచనే కదా ఆత్మ సుగంధం గాయపరచని మనసుంది గౌరవించే సంస్కరముంది మనుసే కదా సంస్కారాల నిలయం మలినం లేని మమతానురాగముంది ...
Read More

|| నీ కంటే విలువైనది ఏదీ లేదు || -చిన్ను

|| నీ కంటే విలువైనది ఏదీ లేదు || నీ కంటే విలువైనది ఏదీ లేదు నాకు ఈ లోకంలో బంగారం.. నీ తేనే పలుకు వింటే ...
Read More

|| ఎరుపెక్కిన ఎన్నీల || -నాగరాజ్ వాసం

ఇయ్యాల ఎన్నీల ఇరగ కాసింది పున్నమి నాడే కదా మన ప్రేమ విరిసింది మనం ప్రేమ గువ్వలమై మై మరచి కౌగిల్ల లో నలిగి పోతుంటే సెందురిడి ...
Read More

||తండ్లాట మొగ్గలు || -ఓర్సు రాజ్ మానస

నాలో కవిత పురిటి నొప్పులతోతండ్లాడుతుంటే నాలో అక్షర జ్వాలలు పురుడోసుకున్నవి మొగ్గలుకవిత వికాస ప్రభలు నాలో రక్తాక్షరాలు రూపుదిద్దుకున్నప్పుడల్లా మొగ్గలు స్వేతవర్ణమై మెరిసింది మొగ్గలు ఉదయించే ప్రభాతాలు ...
Read More

|| మహా పురుషుడు || -దాసరి వీరారెడ్డి

సమస్త వృక్షాలలో పుష్పాలను వికసింపచేసే ప్రకృతి నీ దేహంలో ఆత్మ పుష్పాన్ని వికసింప చేయదా? సమస్త లోకాన్ని ప్రకాశింపచేసే సూర్యుడు జ్ఞానోదయం తో నీ బుద్ధిని ప్రకాశింప ...
Read More

|| రైతు గతి ఇంతే || – రామా

పిల్లలు పెద్దయ్యాక మీరేమౌతారు అనడీగితే వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పటినుండి నూరిపోసినట్లుగానే .. ఒకరు నేను డాక్టరు నౌతానని , మరొకరు యాక్టరునౌతానని , మరొకరు ఇంజనీరు ...
Read More

|| చివరి మజిలీ || -నాగరాజ్ వాసం

అమ్మ ఆనందంలో ప్రసవవేదన ఏడుస్తు శిశువు జననం పలకా బలపం మోయలేని పసితనం బండెడు పుస్తకాల మోత కళాశాల కారాగారంలో బంది అజ్ఞాన సాగరంలో రాంకుల వేట ...
Read More

|| ఎస్… ఐమ్ ఇన్ లవ్ ||

ప్రేమ కోసం ప్రాణాలైనా ఇచ్చెయొచ్చు అంటే నమ్మలేదు.. నవ్వొచ్చింది.. కానీ నిన్ను ప్రేమించాకే తెలిసింది.. అది నిజమేనని.. ఎస్... ఐమ్ ఇన్ లవ్.. ఓ ప్రేమ నా ...
Read More

|| తెలంగాణ మొగ్గలం || -ఓర్సు రాజ్ మానస

బుడి బుడి నడకల సవ్వడులం గల గల పారే గమనులం సరిగమలు పాడే సరసులం పాల బుగ్గల పసివాళ్ళం "మొగ్గలం" బాలలం మేం బాలలం భరత మాత ...
Read More

|| మనగదిలో చీకటి || -నాగరాజ్ వాసం

ఇంత చలిలో వెచ్చని సెగ నా చేతిలో ఉన్నది నీ చేయి సఖి చందమామ ఎర్రబారి నిప్పులు కక్కు తున్నాడు పడకగదిలో విరహవేదనలో నువ్వు మల్లెపూవు మత్తెక్కి ...
Read More

|| ప్రేమ కోసం || – శ్రీ విజేత

ప్రేమ కోసం రోజులు చూశాను నెలలు చూశాను, సంవత్సరాలు చూశాను ప్రేమ నేను కోరినప్పటికన్నా నేను కోరనప్పుడే నాకు సాక్షాత్కరించింది ప్రేమ కోసం ఒకోసారి నాలో నేను ...
Read More

|| “ఆఖరి ప్రేమలేఖపై” “చివరి సంతకం” || -రాజు ఎం

"ఆఖరి ప్రేమలేఖపై" "చివరి సంతకం" "ఓ... హృదయమా"...!! "ఓ...పడమటి సంధ్యారాగాన్నై నేను"...!! "ఓ...తూరుపు రవి కిరణమై నీవు...!! "తిరిగిచూడని తూరుపుకై" "ఎదురుచూసే పడమటినై"...!! "కలవని పిలవని పలకని ...
Read More

|| విశ్వ వీణ || -ఓర్సు రాజ్ మానస

నా తల్లి తెలంగాణ నా పల్లె తెలంగాణమా! ప్రకృతిజిలుగులపసిడివన్నెలదాన పరికినిలోపల్లవించినదాన ఒయ్యారాలుఒలికించే సిన్నదాన సౌభాగ్యపథంలోపయనించినదాన "తెలంగాణ" తెలంగాన రారాజు నా బాస సక్కదనలసవ్వడులసరిగమలు ఆరాటపోరాటాలప్రతిఫలం స్వరాష్ట్రసాధనాల సౌరాష్ట్రం ...
Read More

|| నేను చూసిన అద్భుతం నువ్వేనేమో || -షణ్ముఖ్ రావ్

నా జీవితంలో నేను చూసిన అద్భుతం నువ్వేనేమో... అసలు ఇంతందంగా ఎలా పుట్టావ్... కదిలే నదిలా.. ఎగసిపడే అలలా.. సాయం సంధ్యలా.. వెన్నెల్లో జాబిలిలా.. మల్లెల వానలా ...
Read More

|| రాయలేక ఉండలేక || – శ్రీ విజేత

రాయలేను రాయకుండా ఉండలేను రాయకుండా ఉండలేక రాసుకున్నదే రచన అది వానచ్చినట్లు వరదచ్చినట్లు కన్నీళ్ళచ్చినట్లు నాలోంచి వడివడిగా ప్రవహిస్తూ వస్తుంది జీవితం ఒక సుధీర్గ ప్రయాణం అది ...
Read More

|| బూరు మిఠాయి || -నాగరాజ్ వాసం

చింతగింజలు కుప్పలు పోసి రాతి పలకలతో దొబ్బేసి గుండం అవతల పడ్డ గింజలు జమగట్టి కిలోలకొద్ది పాతా ఇనుపసామానులోడికి అమ్మి ఫొగేసి పైసలతో బూరు మిఠాయి కొనుక్కుని ...
Read More

|| గుండె నిబ్బరం || -పివికే

రెక్కాడినా డొక్కాడని బతుకులు నిద్దుర తన్నుకుపోయిన అప్పులు ధన దాసోహమైన బంధుత్వం. స్నేహం మరచిన అంధత్వం శ్రమంతా బూడిదనే వెక్కిరింతల మధ్య అలుముకున్న చీకట్లనే అవకాశంగా మలిచి ...
Read More

ఎవరిని వెతికేది ? -స్వాతీ శ్రీపాద

నువ్వు లేకపోడం అంటే నాకు నేను లేకపోడమే కదా మంచుముక్కల మధ్య నాకు నేను మౌనమై నిశ్శబ్దంగా నాకు నేను చుట్టుకు పోడమే కదా ఒక స్వప్నం ...
Read More

|| నవ్వు లేఖ || -అక్షర్ సాహి

ఏంటి అలా చూస్తున్నావ్.. నేను నీ నవ్వుని నాకు తెలుసు.. కాలంతో పరుగెడుతున్నా.. తన మనసును అందుకోలేని నీ నిస్సహాయత నాకు తెలుసు ఏ క్షణం తను ...
Read More

|| చేదోడుll -కట్టా వేణు

ఒక్కసారీ తాకిచూడూ శిలకు కదలిక పుట్టదా ఒక్కసారీ మీటిచూడూ మోడు వీణై మ్రోగదా ఒక్కసారీ తడమవోయ్ ప్రతిగుండెలో తడి తగలదా ఒక్కసారీ చదవవోయ్ ప్రతికంటిలో కథలుండవా చిన్న ...
Read More

|| వెతుకుతున్నాను || -నాగరాజ్ వాసం

వెతుకుతున్నాను..... నా ఆలోచనల్ని......... నిన్న ఉదయం ఏదో మెరుపు నా ఆలోచనల్ని ఎత్తుకెళ్ళింది వెతుకుతున్నాను ఆమెరుపుకోసం.... నా కళ్ళు నన్ను మోసం చేసిన మెరుపు నన్ను నా ...
Read More

|| బంగారాన్నే ప్రేమిస్తారు ఎందుకు? || -సబ్బని లక్ష్మీనారాయణ

బంగారాన్నే ప్రేమిస్తారు ఎందుకు? కొందరు బంగారాన్నే ప్రేమిస్తారు బంగారం లాంటి మనుషుల్ని వదిలేసి ! బంగారాన్ని తింటారా నిజంగా! బంగారాన్ని ధరిస్తారా ఎల్లకాలం? బంగారం శాశ్వతమా మనిషి ...
Read More

|| చేతిలో పుస్తకం || -నాగరాజ్ వాసం

(Image credits: Fine Art America) అజ్ఞాన మబ్బులు కమ్ముకున్న కన్నులు పుస్తకం పై కదులుతున్న వేలికొసన మసకగా కనిపిస్తున్న అక్షరాలని వెంటాడుతున్నాయి క్రమంగా అక్షరాల వెలుతురు ...
Read More

|| రియల్ హీరో || -మాధవ్ గుర్రాల

చిటికెన వేలు పట్టుకొని నడిపించే వేళ తెలియలేదు నా భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నావని... తప్పుటడుగు వేసినపుడు తప్పటడుగుగా ఓదార్చి చాటుగా నీవు పడ్డ వేదన ఎలా ...
Read More

|| ఊరు..ఓ జ్ఞాపకం || -బిల్ల మహేందర్

పొద్దుగాల ల్యాత చిగురాకుల నడుమ కురిసిన ముత్తెపు చినుకులు.. మాపటిలి చేదబాయిలోంచి బొక్కెన నిండ చేదిన చల్లని నీళ్ళు..మా ఊరు పొద్దూకినంక చెర్వుకట్టమించి గూటికిపోతున్న చెమటజీవుల ప్రవాహం ...
Read More

|| నడిపించే శక్తి || -నాగరాజ్ వాసం

నడుస్తున్నాను నిన్ను చూడాలని దారులన్ని కలియదిరుగుతున్నాను ఏ దారిలోనైనా కానరాక పోతావా నని వెతుకుతున్నాను ఎందులో నువ్వున్నావో నని చెట్టు పుట్ట కొండా కోన వాగు వంక ...
Read More

|| సమాజ నిర్మాణ పునాది || -విలాసాగరం రవీందర్

నా బాల్యం పొత్తిల్లలో ఏం జరిగిందో నాకు అణు మాత్రం గుర్తు లేదు నా నడకల తూగిసలాటలో ఎలాంటి అడుగుల తడబాటులో నాకేం యాది లేవు. నూనూగు ...
Read More

|| హత్యా…? ఆత్మహత్యా…? || -మాధవ్ గుర్రాల

నీరింకిన కళ్ళతో నింగి వైపు దీనంగా చూసిన వేళ తెల్లని మేఘం కురిపించిన నాలుగు జల్లులకు నెర్రెలు వారిన నేల నెగడు ధగడు చల్లారకుండానే పుడమిని దున్నిన ...
Read More

|| ఒక చిన్న కదలిక || -స్వాతీ శ్రీపాద

ఒక చిన్న కదలిక నునులేత ఆకు చివరలు వెన్నెల సోకి వణికినట్టు హరితవనం కప్పుకున్న ప్రవాహం కాస్త తొణికినట్టు కాస్త విశ్రమించిన మలయపవనం ఉలికిపాటుతొ చెదిరినట్టు ఒక ...
Read More

|| చంద్రుడు లేని వెన్నెల || -మాధవ్ గుర్రాల

ఈరోజు పున్నమి కాదు కదా....! మిరిమిట్లు గొలిపే ఈ కాంతి ఎక్కడిది....? నాది భ్రమ కాదు కదా....! నా కళ్ళు నన్ను మోసం చేయడం లేదు కదా....! ...
Read More

||బతుకేదమ్మా || -ఫణి మాధవి కన్నోజు

బతుకమ్మా... వచ్చుడు పోవుడు అయ్యిందా అమ్మా... బతుకు బతికించు నీ మాట కదమ్మా.. ఏ అమ్మకు బతుకు నిచ్చి పోయినవ్ అమ్మా... పసిదాని బతుకు కోరిన అమ్మ ...
Read More

|| ఎప్పుడూ ఇంతే || -పుష్యమి సాగర్ (ద్విపదాలు)

ఆస్తి ని పంచుకొని "అమ్మ" ని వదిలేశారు నవీన కొడుకులు డబ్బు పిచ్చి పట్టాక బంధాలన్నీ పుటుక్కున్న తెగిపోయే ధారాలే బిజీ టిఫిన్ సెంటర్ ముందు "వృద్యాప్యం" ...
Read More

|| అక్షరాలు కొన్నే మరి || -బత్తిని కార్తిక్

అక్షరాలు కొన్నే మరి... లక్షణాలే ఎన్నో....! గెలుపు ఒకటే... దానికి అడుగులే ఎన్నెన్నో...!! రాజకీయం అంత ఒకటే... దాని రూపాలే ఎన్నెన్నో...!!! పార్టీ లు కొన్నే ...
Read More

|| తెలంగాణ బతుకమ్మ పాట || -సబ్బని శారద

రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో హరి హరి ఓ రామ ఉయ్యాలో హరియ బ్రహ్మ దేవ ఉయ్యాలో నెత్తి మీది సూర్యుడా ఉయ్యాలో ...
Read More

|| నడుస్తున్నాను || -నాగరాజ్ వాసం

నడుస్తున్నాను తెలిసిన దారే కదా... కాని ఇదివరకు ఈ దారిగుండా చివరకంటా వెళ్ళ లేదు... ఆ దారిలో చివరకంటా నడవడం నీ వల్ల కాదని ఎవరో నిరాశ ...
Read More

|| పాట || -బత్తిని కార్తిక్

పాట అల్లి రాసేది కాదు.... పాటంటే... పోల్చి రాసేది కానే కాదు.. పాటంటే... కలం తో రాసిన కల్పితo కాదు... పాటంటే... మనసు పెడితే.. మది రాసే ...
Read More

|| డైలమా || -అక్షర్ సాహి

నీకో విషయం చెప్పాలని ఉంది. నీకే ఎందుకో మరి? నా రహస్యాలు భద్రంగా ఉంటాయనా? నా మనిషివి అనే స్వార్థం తోనా? సల సల కాగుతున్న డైలమాలో ...
Read More

||సంగమం || -సబ్బని లక్ష్మీనారాయణ

అనురాగం, ఆత్మీయత కలిమిలేముల కలయికలో ఎదిగి వచ్చాం మూడు సంవత్సరాలు అటు ఇటు తప్పక నేడు విడిపోక తప్పదేమో అనంత స్నేహవారధిలో నా చుట్టూ నా స్నేహితులంటూ ...
Read More

||విద్యార్థి-యుద్ధం|| -ఫణి మాధవి కన్నోజు

నేనొక విద్యార్థిని.. చేస్తున్నా యుద్ధం.. కూలి నాలి చేసుకుంటు కూడు పెట్టి బడికి పంపె అమ్మ కంట... ఆనందపు నీటి చెమ్మ చూడాలని ఆశతో... బడుగు బతుకునీడుస్తూ ...
Read More

|| ఎంగిలి మెతుకులు పడుతున్నయ్ || -కర్ణాకర్ యాదవ్

ఎంగిలి మెతుకులు పడుతున్నయ్ బాంచన్ గిరి చేసే దోరబానిసలకి.. యేరుకోండి యేరుకోండి ఆకులు నాకుతూ వారి మూతులు నాకుతుండే పరపీడన నాయకుల్లారా... నీ జాతిగౌరవం వారి ఆత్మగౌరవం ...
Read More

|| ఆపకు నీ ప్రయాణం || -సతీష్ కుమార్ బోట్ల

కలత రేపిన ఆలోచనల అంతర్మధనం లో కనులు చూపిన కలల శోధనలో ఆనుబంధాల ఆశృ జల్లులతో ఆర్పేయకు నీ ఆశయ దీపాలు ఆత్మీయుల ఆకాంక్షల కోసం                              ...
Read More

|| ఏడు పదుల స్వతంత్రావని || -అక్కల మనోజ్

ఈ దేశం ఎటుపోతుంది మతాలుగా ఒక్కటౌతున్నం మనోభావాల పేరుతో కొట్టుకచస్తున్నం మనిషి యొక్క కులాన్ని గుర్తిస్తున్నం కానీ మనిషి లోని మనసుని గుర్తిస్తలెం నాకొకటి అర్ధమైతేలేదు "మన ...
Read More

||వెన్నెలంతా ముద్దగజేసి|| -గొల్లపెల్లి రాంకిషన్ (రాఖీ)

వెన్నెలంతా ముద్దగజేసి నింగి సింగిడి రంగులనద్ది మంచుకొండను గుండెగజేసి మమతలెన్నో మనసున కూర్చి నిన్ను సృష్టి చేసినాడు ఆబ్రహ్మా చేసిచేయగానె ధన్యుడాయె నోయమ్మా మేఘాలే కురులుగ మారే ...
Read More

|| వానదృశ్యం || -వడ్లకొండ దయాకర్

నింగిల ఆవరించిన దూది మబ్బులు గాలి గమకాలకు తన్మయం చెంది భూమికి పర్సుకున్న నిచ్చెనలు దిగి నీటి సుక్కలై రాలిపడుతై సినుకు సిందులు వాన మువ్వల సవ్వడులకు ...
Read More

|| అక్షరం || – మాధవ్ గుర్రాల

సదా తోడుండే నేస్తం గజిబిజి గందరగోళ ఆలోచనల్లోంచి మొలకెత్తిన అంకురం ఆర్ద్రత తో నిండిన హృదయాన్ని ఊరడింపజేసి మనసుకు స్వాంతన కలిగిస్తుంది జీవన గమనంలో ఆత్మీయంగా పెనవేసుకుంది ...
Read More

|| సత్యమేవ జయతే || -యరకల యాదయ్య

సత్యమేవ జయతే ధర్మమేవ జయతే అది ఒకనాటి మాట మనుషులు లేని యుగం మరణం లేని యుగం దేవతా మూర్తుల అమరత్వం కృతాయుగం కాలం నాటిమాట ఒకే ...
Read More

|| కృతజ్ఞతా సుమధుర సౌరభం|| -గంజాం భ్రమరాంబ

పుడమి తల్లి హృదయాన్ని కుదిపివేసేటట్లు.. చెట్లను నరికేసి ఇళ్లు వెలుస్తుంటే చెరువులు ఆక్రమించి కాలనీలు కడుతుంటే పంటపొలాల స్థానంలో అపార్ట్మెంట్ మొలుచుకొస్తుంటే అడుగడుక్కీ ఒక బోరింగ్ రంధ్రమై ...
Read More

|| సంఘర్షణ || -అక్షర్ సాహి

నిరంతరం యుద్ధం చేస్తున్నాను నాలో నేను నాతోనే నేను ఓసారి మనస్సును గెలిపిస్తూ.. మరోసారి బుద్ధికి కి సపోర్ట్ చేస్తూ..! బుద్ధికి ఎప్పుడూ విచారమే మనసు ఎందుకు ...
Read More

||మనోమస్తిస్కాలు|| -నాగరాజ్ వాసం

మస్తిష్కానికి హృదయానికి పొసగదెప్పుడు హృదయం నిండా నింగిని తాకాలని ఎగిరే కెరటాలే అవెప్పటికి నింగిని తాకలేవని వెక్కిరించే నిరాశా పురుగు మెదడు తుఫాను గాలికి ఎదురీదే పక్షి...., ...
Read More

జలదేవత! -కొత్త అనిల్ కుమర్

ఆ తీర౦లో ఎన్ని కథలు పురుడు పోసుకున్నాయో ... ముగిసిపోయాయో సాగిపోతున్న కెరటాలతో పాటు కరిగిపోతున్న కాల౦తో పోరాడుతూ అక్కడ కొన్ని జీవితాలు ఎ౦డమావులతో సమర౦ సాగి౦చాయి ...
Read More

గమనం! -వారాల ఆనంద్

మర్చిపోవడం అలవాటయిన వాడికి గుర్తుంచుకోవడంలోని మాధుర్యాన్ని ఎట్లా చెప్పడం మదనపడ్డవో, సంబ్రపడ్డవో అనుభవాలు మరుపు పొరల్లో మబ్బుల చాటు చుక్కల్లా మినుకు మినుకు మంటాయి ‘మరుపు ‘ ...
Read More

||మనసు తోడు|| -వఝల శివకుమార్

అనుభూతులంతే జ్ఞాపకాల దొంతరల మధ్య మంచు చినుకులై పలుకరిస్తయి మనసు వాడిపోకుండా మమకారంతో తడిపిపోతై . తాకినప్పుడల్లా పురా పరిమళాలద్దిపోతయి. పోగొట్టుకున్నవన్నీ రాలిపోయిన ఆకులమీది రాగాలే పొందుతున్నవీ ...
Read More

||జెండా-కల|| -ఫణి మాధవి కన్నోజు

రెపరెపలాడుతు ఎగిరే మన జెండాను చూడరా మహనీయుల నిస్వార్థపు త్యాగాల ఫలం మన స్వతంత్ర భారతం అని మరువకురా.. అవినీతి అలసత్వం అవనినేలుతుంటే అమరజీవుల ఆత్మలన్నీ సిగ్గుతో ...
Read More

ఏ జెండా ఎగరేస్తారు? ! -స్వాతీ శ్రీపాద

డెబ్బై ఏళ్ళు ఏమిటో అనుకున్నా పొట్లంకట్టి తాయిలం చేతిలో పెట్టినట్టు ఎంత బాగా చెప్తారు మువ్వన్నెలు మొహాలని౦డా పులుముకుని ఇదంతా నేను పుట్టకమునుపు జరిగిన సంగతే అయితేనేం ...
Read More

నీ ఊసులు! -స్వాతీ శ్రీపాద

నిరంతరం ఎన్ని నక్షత్రాల వెలుగులను మోసుకు వచ్చాయో నీ ఊసులు అణువణువునా వికసితమవుతూ తలపుల పొద్దుతిరుగుడు పూలు నీ సమ్మోహిత స్వరం వెంట వశీకరణలో నడిచి నడిచి ...
Read More

హాబీల సంగతి, హాబిట్స్ కతలు

జీవితం ఓ చిన్న పయణం పుటుక ఉదయం చావు అస్తమయం వీటి మధ్య అంతులేని అల్లరి మాయా స్నేహితులు... అలవాట్లు... పుట్టగానే పండుగ ఇరుగు పొరుగు సంబురం ...
Read More

స్వార్థపు అంచున..

నేనెక్కడో మరణించినట్టున్నాను స్వార్థం దేహమంతా నిండిపోయి నరాల్లో కూడా నీరే ప్రవహిస్తోంది ఒక బాల్యం బజారులో ఆకలితో అలమటిస్తున్నా రైతు పక్కన కూర్చొని పంట దుఃఖిస్తున్నా వేళ్లు ...
Read More

మౌనంగా ప్రశ్నిస్తే…!

స్వాతంత్య్రం సిద్ధించి ఇన్ని సంవత్సరాలైనా సమస్యలు ఇంకా కొలిక్కి రాలేదు ఆడవారి దుఃఖాశ్రువుల చారికలు ఇంకా పొడిబారలేదు కొన్ని వర్గాల స్థాయి ఇంకా గౌరవాలను అందుకోలేదు లంచగొండితనం ...
Read More

! ఒంటరితనపు వంతెనలపై ! -పుష్యమి సాగర్

! ఒంటరితనపు వంతెనలపై ! నిశ్శబ్దం ఎంత బాగుందో మనసు ముక్కలైనప్పుడో, మనవాడు దూరమై కన్నీళ్లు పెడుతున్నప్పుడో అలవి కానీ నిర్వేదం గజి బిజి ప్రపంచంలో నన్ను ...
Read More

బ్రహ్మజెముడు! -స్వాతీ శ్రీపాద(కె. సచ్చిదానందన్ మళయాళ కవిత)

ముళ్ళు నా భాష స్రవించే రక్తపు స్పర్శతో నా ఉనికిని ప్రకటిస్తాను ఒకప్పుడీ ముళ్ళు మెత్తని సుమాలు మోసగించిన ప్రేమికుల౦తే రోతనాకు కవులు ఉద్యాన వనాలకు తిరిగి ...
Read More

దాఖలా! -వారాల ఆనంద్

గెలుపోటములు నన్ను ముళ్లుగర్రతో పరుగులు పెట్టిస్తాయి నిముషం నిలబడనీయవు క్షణం వూపిరి తీసుకొనివ్వవు అప్పుడు నేనేం చేస్తాను కేంద్రకాన్నవుతాను నాకు నేనే వృత్తాన్నీ అవుతాను నా చుట్టూ ...
Read More

జీవన వృక్షం! -స్వాతీ శ్రీపాద

ఓ నా మానవ జాతీ పుట్టి౦దెలాగ మనం ఈ సువిశాల అనంత విశ్వంలో మనం ఒంటరి వాళ్ళమా? ఈ సృష్టికి అర్ధం ఏమిటనే గొప్ప సందేహానికి జవాబు ...
Read More

ఈ అత్భుతమైన పేయింటింగ్ కి కవిత వ్రాయగలరా..?

ఈ పడతి పసిడి వన్నెల కాంతితో సరితూగలేనన్న శంఖ తో కాబోలు ఈరేయి రేరాజు కానరానన్నాడు ఔరా!!! ఏమి ఈ అందాల సౌందర్యము ఆకోమలీ కురులు జాలువారుచు ...
Read More

నెమ్మది…ఓరవాకిలిగా తీసి ఉంచు మనసును! – స్వాతీ శ్రీపాద

నెమ్మది ఓరవాకిలిగా తీసి ఉంచు మనసును గాలిలో తేలుతూ లేచిగురాకునై లోయలూ సముద్రాలూ పర్వతాలూ పసిడి కిరణాలూ దాటుకు ఏ అర్ధరాత్రో నీకను రెప్పలపై వాలతాను కలత ...
Read More

ముత్యమై మెరిసే వాన! -నాగరాజ్ వాసం

సవ్వడి లేని సాయంత్రాన నాకు నువ్వు నీకు నేను ఉరుకు పరుగున వచ్చే కారు మబ్బులు నిశబ్దాన్ని చేదించాయి విరహాన్ని ఓపని వాన దేవుడు నింగి వీడి ...
Read More

ద్విపద! – ఎస్.హరగోపాల్

రెండు గుండెల మధ్య దూరం మబ్బుకు వానకు వున్నంత బతుకురుతువులో కురుసుడొక్కటే తెప్పరిల్లే కనురెప్పల తెప్పలమీద కనుపాపల జంట రెండు ఉదయాల మధ్య దూరం ఆకాశం కనుమూసి ...
Read More

నీ వెనకే నా దారి! – స్వాతీ శ్రీపాద

ఏవుంది చుట్టూ చూసేందుకు భూతద్దం పెట్టి గాలించినా గాలి జాడలు కనిపించవు కు౦డీలలో కుదించుకున్న సముద్రాలూ గోడలమధ్య పవళించిన హరితవనాలూ లోలోపల కంటి కొసల్లో ఒదిగిన నదీ ...
Read More

ఎలా చెబితే అర్థం అవుతుంది! -వి. సునంద

ఆ మూడు రోజుల బాధ గురించి కనిపించని కత్తిపోట్లు పొత్తి కడుపులో స్వైర విహారం చేస్తాయని ముక్కలు ముక్కలైన లోపలి పొరలు రుధిర ధారలై పొంగుకొస్తుంటే ఎవరికీ ...
Read More

## నూలుపోగు ## -చెన్న రాజు

పేరుకు నేతన్నలం పెయుమీద బట్ట కరువైనొళ్లం మా నరాలు దారాలుగా ఒడుకుతం పేగులు పోగులుగా మారుస్తం మా నెత్తురును రంగులుగా అద్దుతం ముడితె మాసిపొయె బట్ట నేస్తం ...
Read More

నా అక్షరాలు! -స్వాతీ శ్రీపాద

నా అక్షరాలు నా అక్షర బాలలు సుకుమారులు వడ దెబ్బ తెలియని గుబురు పొదలు సుతిమెత్తని నవనీతపు భావాలు మునివేళ్ళతో మాలలల్లే ముగ్ధలు ఎడారుల్లోనూ చిత్తడి చెలమలై ...
Read More

అనుభవించమంటోంది మనసు! –

అనుభవించమంటోంది మనసు వద్దు, వద్దు అంటోంది వయసు భువిలోకి వచ్చింది అనుభవించడానికే ననేది మనసు ఆవేదన అనుభవించి, అనుభవించి అనుభవాల భాదలు మోసేది నేనే నంటుంది వయసు ...
Read More

బ్రతుకు సమరం! -తగిరంచ నర్సింహారెడ్డి

కురిపించే అనురాగం వెనుక కాటేసే కపటచేతల ఊబీలు .. నవ్వులనయగారం వెనుక నిరంతరం కుటిలమెరుగులు.. క్షణక్షణం ఒలికించే ప్రేమల మాటున కక్షగడుతూ కాలకూటనాగులు.. రంగురంగులముగ్గులనవ్వులమాటున కువ్వార్కపుతూటాలతో నట్టింట్లోకి ...
Read More

కార్మి”కులం” -బత్తిని కార్తిక్

కలలేమీ లేవు కళ్ళల్లో.. కడుపునిoడితే చాలు ఏ పూట కు ఆ పూట.... ఊళ్ళో పనులేమి లేక పట్నలకై పయణం.... పొట్టనిండలేక మనసంత గరం గరం... అడ్డమీద ...
Read More

ముత్యాల వాన! -స్వాతీ శ్రీపాద

కురిసినట్టుగానే ఉంటుంది ఎ౦డి బీటలు వారిన ఎదురు చూపులపైన తొలకరి చినుకులో శిశిరం చివరాఖరున చటుక్కున ఓ జల్లై కురిసే రంగుల జడివానో మసక చీకటి నీడల్లో ...
Read More

స్మార్ట్ ఫోన్! -హుమాయున్ సంఘీర్

మనిషిలోని తడిని ఆరబెడతానని ఆర్ధ్రతని ఆవిరి చేస్తానని అనుబంధాల తీపిని చప్పగా చేస్తానని నన్ను సృష్ఠించిన వాడితోనే ఫుట్ బాల్ ఆడుకుంటానని రోగిష్ఠిని చేసి కుదిస్తానని డిజిటల్ ...
Read More

నాగలిసాల్ల ను నమ్ముకొని బ్రతికేటోల్లం! -బత్తిని కార్తిక్

ఎమ్ చక్క ఏసి ల కుసోని ఆగాల్వలికేటోల్లకు ఎమ్ ఎరుక !!!.... మట్టి వాసనఐన.... పల్లెటురి ప్రేమఐన.... నాగలిసాల్ల ను నమ్ముకొని బ్రతికేటోల్లం... ఎండకు ఎండేటోల్లం... వాన ...
Read More

అమ్మమ్మ -రామవ్వ! -తగిరంచ నర్సింహారెడ్డి

ఎండాకాలం తాతీళ్లంటె చాలు ఉండుడుమొత్తం అమ్మమ్మతాడనే .. పాణమోలే ప్రేమంత ఒలకవోశి గావురంగ సూత్తది!! పొద్దుగాళ్లనే లేచి శుద్ధిగ ఇల్లలుకుజేసి ఎన్నీలముగ్గులవెట్టేది! ఆముగ్గులన్నీ నవ్వులనీ.. ఆనవ్వులకు పోటీగా ...
Read More

నాతో పాటు నడిచి చూడు -స్వాతీ శ్రీపాద

నాతో పాటు నడిచి చూడు నాతో పాటు మూడడుగులు కలిసినడవ రాదూ సమస్త జీవకోటి ఆవాసం ఈ పృధ్వి మీద ఒకడుగూ వ్యక్తావ్యక్త స్వప్న సౌందర్య సీమలతివాసీ ...
Read More

తెలంగాణ వైభవం-పార్ట్ 3

ఆదిలాబాద్ జిల్ల - అడవి బిడ్డల జిల్ల రమణీయ కుంతాల - రమ్యమైన జిల్ల గౌతమికి దక్షిణం - సబ్బినాడు క్షేత్రం ఎలగందుల ఖిల్ల - కళల ...
Read More

“దండిపోరడు” – టి. నర్సింహారెడ్డి

ఎగిలివారకముందే ఆగమాగం.. ఎడ్లబర్లను మంచిగ శుద్ధిజేసి పాతబకీట్ల పచ్చికుడ్తివెట్టి వెండిమెరుపుల సరువ నిండ దండిగ పాలువిండినంక... పిల్లనగొయ్యతీరు నోట్లే యాపపుల్ల పాతతువ్వాలకిరీటం వెట్టి .. ఎండపొడవడకముందే ఎగిర్తం ...
Read More

తరంగాలు! – దాస్యం సేనాధిపతి.

గతం గుహలో బందీని నేను! ఈ చీకటి లోంచి బయట పడేదెలా? నిజంగా ఇది చీకటేనా? ఈ స్మృతులు… చుక్కలు కావా ? ఈ కెరటాలు గుండె ...
Read More

వాటికే మాటలొస్తె ! – హుమాయున్ సంఘీర్

ఆశయపు వూపిరిలో నిత్యం నా రక్తం కాగుతూ ఉచ్వాస నిఛ్వాసమౌతుంది కలల సాకారపు బాటలో నా అవసరాలు ఎండిన మల్లె మొగ్గల్లే రాలిపోతుంటాయి నేను నా నిస్పృహలో ...
Read More

ప(బ)రువు హత్య -ప్రభాకర్ జైని…

నేనంతా చూస్తూనే ఉన్నాను. నన్ను పొత్తిళ్ళలో మొట్టమొదటిసారిగా చూసి తన యింట మహాలక్ష్మి పుట్టిందని ఆర్భాటం చేసిన మా నాన్న - ఈ మధ్య నా కళ్ళలోకి ...
Read More

తెల౦గాణ నీలవేణి తెలుగునేల పూబోణి -స్వాతీ శ్రీపాద

తెల౦గాణ నీలవేణి తెలుగునేల పూబోణి తలిరాకుల త౦గేడుల సుకుమారపు మాగాణి తెలివేకువ తొలిగాలుల మంచుపూల రెపరెపలు గోదావరి పరీవాహ పరామర్శ గుసగుసలు మాటంతా పులకి౦తై జలపాతపు తు౦పరలై ...
Read More

తెలంగాణ వైభవం పార్ట్-2

తెలంగాణ వైభవం పార్ట్-2 త్రిలంగ దేశమిది - తెలంగాణమిది తొలికోటిలింగాల - ' గోబద ' శబ్దమది క్రీస్తుకు పూర్వం - బౌద్ధమత క్షేత్రం దూళికట్ట క్షేత్ర ...
Read More

తెలంగాణ గీతం- మౌనశ్రీ మల్లిక్

నా తెలంగాణ తంగేడు పూలవాన జై తెలంగాణ పాడెద నేను నా తెలంగాణ గీతం ఎద లోని రాగం రవళించగా సాగేద నేను స్వరముల తీరం మదిలోని ...
Read More

తెలంగాణ వైభవం – సబ్బని లక్ష్మీనారాయణ

బతుకు బంగరు తల్లిరా తెలంగాణ భవ్యమైన సీమారా తెలంగాణ వీరుల కన్నతల్లి - విప్లవాల గడ్డ సాయుధ పోరాటం - సాగించినా గడ్డ రత్నాల సీమ ఇది ...
Read More

పిడికిళ్ళు బిగుసుకున్నయ్ ! -హుమాయున్ సంఘీర్

బువ్వ కోసం, భుక్తి కోసం, మాట కోసం, మాయిముంత కోసం ఏండ్ల పడెంత్రం యుద్ధం జర్గింది ? బ్రిటీషోడు భుజాలెగెరేస్తే వాని మిడ్సుల పంకులను అడివట్టి తింపి ...
Read More

నా అంతర్ముఖం

నా అంతర్ముఖం నా కలమే నా బలం పదాలే నా ప్రాణాలు ఊహలే ఊపిరులు ఆలోచనలే ఆలంబనలు అనుభవాలే అక్షరాలు పరిస్థితులే ప్రశ్నలు సమాజమే తెల్లని కాగితం ...
Read More
Facebook Comments

error: Content is protected !!