Tuesday, July 14, 2020
Home > సీరియల్

సీరియల్

|| నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ || – ఎడవభాగం “కార్టూనుల జాతర” -నాగరాజ్ వాసం

2012 సంవత్సరం మహా ఉత్సవానికి తెరలేచింది. కార్టూనిస్టుల అతిపెద్ద పండగ. సీనియర్, జూనియర్ బేధాల్లేకుండా పొలిటికల్ కార్టూనిస్టులు, ఫ్రీలాన్స్ కార్టూనిస్టులు ఏకతాటిపై నిలచి జరుపుకున్న పండగ. కార్టూన్, ...
Read More

|| నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ || – ఆరవభాగం “గురుదీవెన” -నాగరాజ్ వాసం

"గురువులేని విద్య గుడ్డివిద్య" స్వతహాగా ఎంత నైపుణ్యనత ఉన్నప్పటికీ గురువు సాంగత్యంలో, శిక్షణలో, గురువుల ఆశీర్వాదం తో నేర్చుకున్న విద్యయే పరిపూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది. సనాతనంగా ఇది ఋజువవుతూనే ...
Read More

|| నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ || – ఐదవ భాగం-3 “చేజారిందే చేతికందింది” -నాగరాజ్ వాసం

మనుషులు కోరికలు తీరకుండా చనిపోతే దయ్యాలుగా మారి కోరికలు తీర్చుకుంటారు అని ఎవరో చెబితే విన్నాను. నేను సినిమా సెలెబ్రిటీలను దగ్గరగా చూసింది డిగ్రీ చదువుతున్నప్పుడు. స్వాతంత్ర్యదినోత్సవ ...
Read More

|| నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ || – ఐదవ భాగం-2 “గోంగూర పచ్చడి లాంటివాడు” -నాగరాజ్ వాసం

సమయం కరుగుతున్న కొద్దీ ఒక్కొక్కరుగా కార్టూనిస్టులు వస్తున్నారు. ఆ పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్న పార్నంది వెంకట రామ శర్మ గారు వారిని అప్పుడు పలకరించ లేక ...
Read More

|| నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ || – ఐదవ భాగం “బ్నిమ్మానందం” -నాగరాజ్ వాసం

సాధారణ ప్రచురణకే ఎంపికవుతుందో లేదో? ఐదు పంపితే ఎన్ని తిరిగివస్తాయో తెలీదు? ఎలాంటి కార్టూనులు సంపాదకులు మెచ్చుతారో అవగాహన లేదు. ఇంత డైలమాలో ఉన్న నా కార్టూనుకు ...
Read More

|| నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ || – నాల్గవ భాగం: “ఒక నవ్వులమాసపత్రిక”- ప్రేమాయణం -నాగరాజ్ వాసం

హైదరాబాదు MG బస్టాండులో మెట్పల్లి బస్సుకోసం ఎదురు చూస్తున్నాను. ఎంక్వైరీలో అడిగితే ఇంకా గంటసేపు అవుతుంది అన్నాడు. అప్పటిదాకా ఎం చేయాలి అటూఇటూ తిరుగుతుంటే "పుస్తకాల ప్రదర్శన ...
Read More

|| నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ ||(మూడవ భాగం) – జేబు సాటిస్ ఫెక్షన్ – జాబ్ సాటిస్ ఫెక్షన్ – నాగరాజ్ వాసం

ఆంధ్రభూమి పత్రికకి పంపిన కార్టూనులన్ని గోడకు కొట్టిన బంతులే అవుతున్నాయి. మనిషి బుర్ర చాలా చెడ్డదండి, కార్టూనులు తిరిగివస్తున్నాయంటే లోపమెక్కడుందో వెతకాలి గాని, వాటిని సరిదిద్దుకుని ఇంకా ...
Read More

|| నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ || – రెండవ భాగం – “నేను ఒక బోర్ టూనిస్టుని” -నాగరాజ్ వాసం

డిగ్రీ పరీక్షలు రాసి వెంటనే రెడీమేడ్ డ్రెస్సెస్ షాప్ పెట్టుకోవడం ,వ్యాపారంలో మునిగిపోవడం, పది సంవత్సరాలు చకచకా కదిలిపోవడం జరిగిపోయాయి. ఆ పది సంవత్సరాలు నా జీవితంలో ...
Read More

|| నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ || – మొదటి భాగం – “తొలిప్రేమ” -నాగరాజ్ వాసం

తొలిప్రేమ విషయంలోకి వెళ్లేముందు మీతో ఒక మాట చెప్పాలి. కార్టూనులంటే నాకు ఇష్టం, ఆ ఇష్టం ప్రేమగా మారడానికి, అది ఇంతింతై వటుడింతై అన్నట్లు పెరుగుతూనే ఉండడానికి, ...
Read More

|| ఎడారి పువ్వు || -ప్రీతీ నోవెలిన్ నోముల (పార్ట్ 4)

ఇంట్లోకి రమ్మని అడిగితే పనుందని చెప్పి సంధ్య వెళ్ళిపోయింది...కాసెపటివరకు గేట్ దగ్గరే నిలబడిపోయాను సంధ్య మాటలు గుర్తొచ్చి...తరువాత నెమ్మదిగా ఇంట్లోకి వెళ్లాను..లోపలికి వెళ్ళేసరికి నాన్న భోజనం చేస్తున్నారు...మీకు ...
Read More

||నాలో నేను|| -భండారి అంకయ్య(పార్ట్ -4)

నా మీద ఎండపొడ పడుతుంటే తెలివైంది. లేచి కూచున్న. ఇంతల అవ్వ నా దగ్గరకొచ్చింది. "లే... లే.. జల్దీ మొకం కడుక్కో . మేమంతా తానాలు కూడా ...
Read More

|| ఎడారి పువ్వు || -ప్రీతీ నోవెలిన్ నోముల (పార్ట్ 3)

సంధ్య వెనకాలే ఇంకో నలుగురు వచ్చి టేబుల్ చుట్టూ ఉన్న చైర్స్ లో కూర్చున్నారు...నేను సంధ్య చిన్నప్పటినుండి ఒకే స్కూల్ ఒకే కాలేజ్.. తను MS చేయడానికి ...
Read More

||నాలో నేను|| -భండారి అంకయ్య(పార్ట్ -3)

పొద్దుపొడవకముందే నేను లేచి, అటు ఇటు చూసిన. అన్న కనబడలేదు. తమ్ములిద్దరు నిద్రపోతున్నరు. "రాజిరెడ్డి పటేల్ పని మీద ఓ సుంకరి పోతుంటే ఆయనతోటి అన్నపోయిండు".దాద మొకం ...
Read More

|| ఎడారి పువ్వు || -ప్రీతీ నోవెలిన్ నోముల (పార్ట్ 2)

|| ఎడారి పువ్వు || పార్ట్ 2 ఇంతలో సంధ్యని ఎవరో పిలవడంతో ఇప్పుడే వస్తానని చెప్పి తను వెళ్ళింది...నాకు ఇక్కడేమి తొచడంలేదు...చుట్టూ అలా చూస్తూ కూర్చున్న...సెంట్రల్ ...
Read More

||నాలో నేను|| -భండారి అంకయ్య(పార్ట్ -2)

||నాలో నేను|| పార్ట్ -2 కావడి కుండలతో మా దాద వచ్చిండు. అవ్వలేచి కుదుర్లు పెట్టి, రెండు కుండల్ని దివాన్ ఖానా లో పెట్టింది. మేము కన్నతండ్రి ...
Read More

||ఎడారి పువ్వు || -ప్రీతీ నోవెలిన్ నోముల (పార్ట్ 1)

||ఎడారి పువ్వు || (పార్ట్ 1) ఎవరివి నువ్వు, నాకెందుకు నచ్చావు? ఆ రోజు ఆ ఒక్క క్షణం నాకు చూపు లేకుండా ఉండి ఉంటే ఎంత ...
Read More

||నాలో నేను|| -భండారి అంకయ్య(పార్ట్ -1)

||నాలో నేను-1|| నేను మా అన్న 1947 లో వస్తానియాలో చదువుతున్నం. నేను నాలుగు, అన్న ఐదో తరగతి. వస్తానియా అంటే మిడిల్ స్కూల్. ఐ బి ...
Read More

|| నా లో నేను || -అంకయ్య భండారి

|| నా లో నేను || (ఓ విశ్రాంత ఉద్యోగి జీవన మథనం) నేను ఓ విశ్రాంత ఉద్యోగి ని మాత్రమే అయితే , మీ ముందుకు ...
Read More

|| నా అమెరికా సాహితీ సౌహార్ద యాత్ర(8 వ భాగం) || – సబ్బని లక్ష్మీ నారాయణ

నయాగరా ప్రయాణం : అమెరికా వెళ్ళిన వారు ముఖ్యంగా, తప్పకుండా దర్శించేది నయాగరా జలపాతం. నయాగరా అందాలను గూర్చి గొప్పగా చెపుతారు నయాగరా జలపాతాన్ని దర్శించినవారు. నయాగరా ...
Read More

నా అమెరికా సాహితీ సౌహార్ద యాత్ర- 7 వ భాగం- సబ్బని లక్ష్మీ నారాయణ

డాలస్ సాహితీ యాత్ర: అమెరికా టెక్సాస్ రాష్ట్రం లోని డాలస్ నగరంలో ఉన్న ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ( TANTEX) వారు నెల నెల ఒక ...
Read More

|| నా అమెరికా సాహితీ సౌహార్ద యాత్ర (6 వ భాగం) ||- సబ్బని లక్ష్మీ నారాయణ

ఆస్టిన్ లొ “అక్షర సౌరభాలు" పుస్తక ఆవిష్కరణ : నేను అమెరికా వెళ్ళేటప్పుడు రెండు పుస్తకాలు తీసుకవెళ్లాను పది పది కాపీల చొప్పున వీలైతే అక్కడి సాహిత్య ...
Read More

ప్రేమంచుల్లో..! (మూడవ భాగం) -అక్షర్ సాహి

కంకులు పేపర్ లో చుట్టిస్తే తీసుకుని ఆనంద నిలయం వైపు అడుగులు వేసింది వర్ష. నిశ్శబ్ట విహారంలో వర్షిస్తున్న అడుగుచప్పుళ్లు అవినాష్ గుండెల్లో ప్రేమ రాగపు తాళాలు ...
Read More

నా అమెరికా సాహితీ సౌహార్ద యాత్ర (5 వ భాగం)- సబ్బని లక్ష్మీ నారాయణ

గ్రాండ్ కెనియన్ , హోవర్ డ్యాం, ఆంటి లోప్ కెనియన్ ప్రయాణం : తెల్లవారి 8 గంటల వరకు అందరం తయారై రూమ్ ఖాళి చేసి గ్రాండ్ ...
Read More

ప్రేమంచుల్లో..! (రెండవ భాగం) -అక్షర్ సాహి

“ఎమ్మా వర్షా.. బాగున్నావా!” “నేను సూపర్ అంకుల్.. హౌ అర్ యూ ?” కిటికీ విండో డౌన్ చేస్తూ అడిగింది. “ఏక్ దమ్ ఫిట్ బేటా! డాడీ ...
Read More

నా అమెరికా సాహితీ సౌహార్ద యాత్ర( 4 వ భాగం) – సబ్బని లక్ష్మీ నారాయణ

లాస్ వేగాస్ ప్రయాణం : అమెరికా వచ్చిన కొత్తలో లాస్ వేగాస్ వెళ్దాం డాడీ అన్నాడు మా శరత్. అమెరికా అంటే న్యూయార్క్, నయాగరా, చికాగో, వాషింగ్టన్ ...
Read More

ప్రేమంచుల్లో..! (మొదటి భాగం) -అక్షర్ సాహి

ఆఫీస్ లో అంతా సందడి గా ఉంది. పండగ రోజు సెలబ్రేషన్ లా ఎంజాయ్ చేస్తున్నారు. సుదీర్గంగా సాగిన ప్రాజెక్ట్ కంప్లీట్ అవడం ఒకటైతే.. ఎండాకాలానికి సెలవిస్తున్నట్లు ...
Read More

నా అమెరికా సాహితీ సౌహార్ద యాత్ర- 3 – సబ్బని లక్ష్మీ నారాయణ

ఒక వారం తరువాత డాలస్ ప్రయాణం ఇక ఆ వారంతమంతా ఈజిగానే గడిచిపోయింది శుక్రవారం వరకు. అమెరికాలో సోమవారం నుండి శుక్రవారం వరకు పనిచేసి శుక్రవారం సాయంత్రం ...
Read More

నా అమెరికా సాహితీ సౌహార్ద యాత్ర (2 వ భాగం) – సబ్బని లక్ష్మీ నారాయణ

డాలస్ విమానాశ్రయంలో మమ్ములను రిసీవ్ చేసుకోవడానికి ముందుగా మా అబ్బాయి శరత్ వాళ్ళ మిత్రుడు ప్రవీణ్ వచ్చిండు, అతడు డాలస్ లోనే ఉంటాడు. తరువాత శరత్, శరత్ ...
Read More

చుక్కాని చిరు దీపం (చివరిభాగం -15) – స్వాతీ శ్రీపాద

ప్రశాంతంగా ఉన్న ఆ పరిసరాల్లో ఎవరూ గట్టిగా కూడా మాట్లాడరు. ఎక్కడ చూసినా అద్దంలా మెరిసే ఆశ్రమం అంటే అదే. ఓ చిన్న గ్రామంలా కనిపించే అక్కడ ...
Read More

నా అమెరికా సాహితీ సౌహార్ద యాత్ర (I వ భాగం)! – సబ్బని లక్ష్మీ నారాయణ

“విమానంలో విహరించి విహార యాత్రకై వచ్చేసిన విలక్షణ కవికి వేగాస్ గ్రూప్ తరపున విరజాజుల ఆహ్వానం” నేను అమెరికాలోని డాలస్ విమానాశ్రయంలో దిగగానే మా అబ్బాయి శరత్ ...
Read More

చుక్కాని చిరు దీపం (14 వ భాగం) -స్వాతీ శ్రీపాద

“చాలా కష్టపడ్డావుఅయితే, మా ఇద్దరి కధా కొంచం డిఫరెంట్. నా ఫ్రెండ్ చెల్లెలు చందన. పదేళ్ళపైన తేడా ఎవరికీ నచ్చలేదు. కాని నాకెందుకో గట్టి నమ్మకం, మా ...
Read More

అతని ప్రేమ కోసం ( 18 వ & చివరి భాగం) – శ్రీ విజేత

అతని ప్రేమ కవిత్వంలో పడి కొట్టుక పోతున్నాను. తనువూ మనసు ఒకటే అయి అతడు రాసుకున్న కవితామృతం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ప్రేమపై అతడి అమూల్య భావనలు ...
Read More

చుక్కాని చిరుదీపం(13 వ భాగం) -స్వాతీ శ్రీపాద

ఈ లోగా ఈ క్రూజ్. నిజానికి దీన్ని కాన్సిల్ చేద్దామనే చూసాడు కాని నో రీఫండ్ అనేసరికి తప్పలేదు. మా ఇన్లాస్ ని కూడా తీసుకు వద్దాం ...
Read More

అతని ప్రేమ కోసం ( 17 వ వారం) – శ్రీ విజేత

అదే విషయాన్ని మా అత్తా మామలకు చెప్పినాను. వాళ్ళు వద్దన్నారు, మేం అలా ఊరు విడిచి వెళ్ళడం వారికి ఇష్టం లేదు. ఊరు కాని ఊరిలొ ఎలా ...
Read More

అతని ప్రేమ కోసం ( 16 వ వారం) -శ్రీ విజేత

జీవితంలో ఒక కొత్త మజిలీ, ఓ కొత్త ప్రయాణంలా అనిపించింది. ఇష్టపడి ఇష్టంతో చేసిన పని కష్టంగా ఉండదేమో, ఇష్టం లేనపుడు అదేపని కష్టం అనిపిస్తుందేమో కూడా ...
Read More

అతని ప్రేమ కోసం ( 15 వ వారం) -శ్రీ విజేత

జీవితమనే నాలుగు రోడ్ల కూడలిలో నిలుచోని కొత్త జీవితంను ఆహ్వానింపలేక పాత జీవితంలో ఇమడలేక ఒక నిర్ణయానికి వచ్చి అతని కోరిక ప్రకారం బతుకడానికి నిర్ణయించుకొని మా ...
Read More

అతని ప్రేమ కోసం ( 14 వ వారం) -శ్రీ విజేత

బహుశా కాలం కొన్ని అవకాశాలు ఇస్తుంది మనిషికి బాగు పడడానికి, వాటిని విచక్షణతో గుర్తించి స్వీకరించాలేమో, అలా చేయకుంటే ఇక జీవితాంతం అనుభవించవలసిందేమో! నేను కాలం ఇచ్చిన ...
Read More

చుక్కాని చిరు దీపం (12 వ భాగం) -స్వాతీ శ్రీపాద

చుక్కాని చిరు దీపం 12 వ భాగం రెండో రోజు ఉదయమే లేచి హరి జిమ్ కి వెళ్తే చందన , యోగాకు వెళ్లి అటునుండి అటు ...
Read More

అతని ప్రేమ కోసం ( 13 వ వారం ) – శ్రీ విజేత

ఫిబ్రవరి 23, రాత్రి : 10.35 ప్రేమా! పిరికివాళ్లకు ఏదీ సాధ్యం కాదు, ఏమీ అందదు. ఈ స్వార్ధపు మనుష్యులతో ఏమీ కాదు. ఈనాడు నీ కోసం ...
Read More

అతని ప్రేమ కోసం ( సీరియల్) -12 వ వారం -శ్రీ విజేత

అన్నయ వెళ్ళిపోయాడు కొద్ది సేపటికి నా నిర్ణయాన్ని నాకే వదిలేసి. అవన్నీ విన్న తరువాత అనిపించింది, అతడు నా పై చూపించిన అభిమానం వెనుక ఇంత కథ ...
Read More

అతని ప్రేమ కోసం ( సీరియల్ నవల )-11 వ భాగం ! -శ్రీ విజేత

కాలం బహు విచిత్రమైనది, అది చస్తామన్నా చావనీయలేదు నన్ను, ఇక బతుకడం ఒడుదొడుకులతోనే గడిచి పోయింది. అన్నయ్య మాట మీద కొద్దిగ సర్దుకొని, అర్ధంచేసుకొని బతుకాలనుకున్నాను. మా ...
Read More

చుక్కాని చిరుదీపం (11 వ భాగం) -స్వాతీ శ్రీపాద

ఎప్పటిలాగే పనులన్నీ ముగి౦చుకుని పిల్లలతో కాస్సేపు మాట్లాడి పాక్ చెయ్యవలసిన సూట్ కేస్ లు సిద్ధం చేసి పదిన్నర దాటాక బెడ్ మీద వాలి౦ది చందన. హరి ...
Read More

అతని ప్రేమ కోసం ( సీరియల్ నవల )-10 వ భాగం -శ్రీ విజేత

అరుంధతి రాజారావు దగ్గరకు వెళ్ళినా, రాజారావు రాజకీయ ప్రాపకంలో ఉన్నా, సిరి సంపదలతో తులతూగుతున్నా లోకం దృష్టిలో ఆమె స్థానం రాజారావుకు ఉంపుడుగత్తె, సమాజం దృష్టిలో పతిత, ...
Read More

చుక్కాని చిరుదీపం! (10 వ భాగం) -స్వాతీ శ్రీపాద

ఏళ్లకేళ్ళు ఎదురు చూసిన హరికీ ఫిషర్ మాన్ కూ పెద్ద తేడా కనిపి౦చలేదు చందనకు. భాష ఏదైనా, ఉండే ప్రాంతం ఏదైనా మనుషుల స్వభావాలు అనుభూతులూ ఒక్కలానే ...
Read More

అతని ప్రేమ కోసం ( సీరియల్ నవల )- 9వ భాగం -శ్రీ విజేత

కాలం ఎవ్వరి కోసం ఆగకుండా గడిచిపోతూనే ఉంది. కొత్త సంవత్సరం జనవరి మాసం గడిచి సంక్రాంతి పండుగ వచ్చిపోయింది, ఫిబ్రవరి, మార్చి మాసాలు గడుస్తూ ఉగాది పండుగ ...
Read More

చుక్కాని చిరు దీపం (9 వ భాగం) -స్వాతీ శ్రీపాద

సెమిస్టర్ పూర్తవుతూనే ఉద్యోగంలో చేరినా ఈ సారి చదువుమీదే ఎక్కువ దృష్టి కేటాయి౦చి౦ది. ఎం బీ యే లో చేరి తనను తను బిజీగా ఉ౦చుకు౦ది. ము౦దును౦డీ ...
Read More

చుక్కాని చిరు దీపం! (8 వ భాగం) -స్వాతీ శ్రీపాద

ఒకసారి హైస్కూల్ చదువు ముగిసాక అప్పుడే జీవితం ఆరంభం అయినట్టు అనిపించింది. అక్కతనతో పాటే తన గదిలోనే ఉంచుకుంది. ఆ అపార్ట్ మెంట్ అప్పటికే అక్క కాక ...
Read More

అతని ప్రేమ కోసం ( సీరియల్ నవల )- 8 వ భాగం – శ్రీ విజేత

ఎప్పటిలానే తెల్లవారింది. ఇక దైనందిన జీవితములో మునిగిపోవాలనిపించింది. కొద్దిగా కలిగిన కుటుంభం అని పేరుంది కాబట్టి ఎక్కవగా బయటికి వెళ్ళే అవకాశాలు తక్కువ. ఇంట్లో ఇంటి పని ...
Read More

చుక్కాని చిరు దీపం ! (7 వ భాగం) -స్వాతీ శ్రీపాద

శనివారం. వీకెండ్ కాబట్టి లేట్ గా లేవడం అలవాటే కాని ఆ రోజు చందన ఉదయమే లేచి౦ది. ఏడి౦టి కల్లా రెడీ అయేసరికి బద్ధకంగా కళ్ళు విప్పాడు ...
Read More

అతని ప్రేమ కోసం (సీరియల్ నవల) -7వ భాగం – శ్రీ విజేత

కలత నిద్ర లోనే తెల్లవారింది. అంతా కొత్త మనుషులు, కొత్త ప్రదేశం. కాలకృత్యాలు తీర్చుకొని, స్నానం ముగించి కొత్తబట్టలు కట్టుకున్నాను. ఆనాడు మా మారు పెండ్లి రోజు ...
Read More

చుక్కాని చిరు దీపం (6 వ భాగం ) -స్వాతీ శ్రీపాద

మళ్ళీ జీవితాలు ఎప్పటిలా గాడిలో పడ్డాయి. అయినా చందన ఆదివారం కేటాయి౦పు అలాగే వుంది. ఎన్ని పనులు వచ్చినా ఆదివారం మాత్రం తన సేవా కార్యక్రమాన్ని వదులుకోదు ...
Read More

అతని ప్రేమ కోసం! (సీరియల్ నవల) -6వ భాగం – శ్రీ విజేత

అలా నాకు ఇష్టమున్నా లేకున్నా నా పెళ్లి జరిగిపోయింది. సాయంత్రం నా అప్పగింతల కార్యక్రమము మొదలయింది. పచ్చటి పెళ్లి పందిరి ముందు అత్తామామలకు, మా అత్తగారి అత్తమ్మకు, ...
Read More

చుక్కాని చిరు దీపం (5 వ భాగం ) -స్వాతీ శ్రీపాద

చుక్కాని చిరు దీపం (5 వ భాగం ) నెమ్మది నెమ్మదిగా వాస్తవాన్ని జీర్ణించు కునే సమయానికి వచ్చాడు హరి. ఆ తరువాత జరగవలసినవన్నీ చకచకా వె౦ట ...
Read More

అతని ప్రేమ కోసం (సీరియల్ నవల) -5 వ భాగం – శ్రీ విజేత

నా పెళ్ళికి స్నేహితులను పిలువాలి కాబట్టి తెలిసన స్నేహితురాల్లకు పెళ్లి కార్డులు అంద చేసాను. నా ఆప్తురాలైన మిత్రురాలు సుజిని, వాళ్ళ చెల్లెలిని ముందుగానే రమ్మన్నాను. అప్పట్లో ...
Read More

అతని ప్రేమ కోసం (సీరియల్ నవల) 4వ భాగం – శ్రీ విజేత

ఆడపిల్ల జీవితాన్ని వాన చినుకుతో పోల్చి చెప్పింది ఒక మహా రచయిత్రి. వానచినుకు ఒక పుష్పదళం పై పడితే మౌక్తిక బ్రాంతిని కలిగిస్తుందట, ముత్యపు చిప్పలో పడితే ...
Read More

చుక్కాని చిరు దీపం! (4వ భాగం) -స్వాతీ శ్రీపాద

నెలరోజుల్లో కావలసిన వన్నీ సమకూర్చుకుని ఇద్దరూ సముద్రాలు దాటి అమెరికా ప్రయాణ మయ్యారు. ******************************* ఉదయమే ఆరున్నరకే లేచి కావలసినవన్నీ అమర్చుకుని తొమ్మిదిలోపల సత్యనారాయణ వ్రతం ముగించారు ...
Read More

అతని ప్రేమ కోసం! (3వ భాగం) – శ్రీ విజేత

మాది మానేరు నది ఒడ్డునున్న పల్లెటూరు, పట్టణానానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నాన్న వ్యవసాయం చేసేవాడు. మాకు పది ఎకరాల పొలము ఉంది. ఉన్నంతలో బాగానే ...
Read More

చుక్కాని చిరు దీపం! (3వ భాగం) -స్వాతీ శ్రీపాద

చీరలు కొనాలి షాపింగ్ కి రమ్మంటే ఆ రోజు సాయంత్రం నవీన్ తో పాటు షాపింగ్ కి వెళ్ళింది చందన. నిజానికి ఆమెను రమ్మన్నాడు కాని ఆమె ...
Read More

చుక్కాని చిరు దీపం! (2 వ వారం) -స్వాతీ శ్రీపాద

పట్నం మారాక , అడపాదడపా ఇంటికి వచ్చినా, చదువులో సాయపడినా ఎవరి హద్దుల్లో వారు ఉండే వారు. ఈ లోగా మురళికి ఇద్దరు పిల్లలు -అమ్మాయిలు పెద్దపాప ...
Read More

అతని ప్రేమ కోసం ( 2 వ వారం) – శ్రీ విజేత

ఆసక్తిగా ఒక్కొక్క పుస్తకం విప్పి చూస్తున్న. అతని పుస్తకాలు చూస్తుంటే అతడు ఒక మౌనసముద్రుడు అనిపించింది, ఇన్ని భావాలు గుండెల్లో ఎలా దాచుకున్నాడు అనిపించింది! కాలం కన్నీరైతే ...
Read More

అతని ప్రేమ కోసం! – శ్రీ విజేత

అతడు మళ్ళీ వస్తాడని, నన్ను కలుస్తాడని నేను కలలో కూడా ఊహించలేదు . కొన్ని సంఘటనలు జీవితములో ఎందుకు జరుగుతాయో తెలియదు. నా జీవితమే ఒక ఉదాహరణ ...
Read More

చుక్కాని చిరు దీపం! -స్వాతీ శ్రీపాద

నడి వేసవి. మిట్ట మధ్యాన్నం. ఊరు ఊరంతా వెచ్చటి దుప్పటి కప్పుకుని జోగుతున్నట్టుగా ఉంది. పెద్దలు మధ్యాన్నం భోజనాలు ముగించుకుని పగటి కునుకులు తీస్తుంటే ఏమీ తోచని ...
Read More

మీ రచనలకు ఆహ్వానం

ప్రతి శుక్రవారం వచ్చే అంతర్జాల పత్రికలో కనీసం 5కథలు 2సీరియల్స్, కవితలు, పుస్తక పరిచయం తో పటు ప్రతివారం ఒక కవి/ రచయిత గురించి, సాహిత్య పరిశోధనలు ...
Read More
Facebook Comments

error: Content is protected !!