నాతో పాటు నడిచి చూడు -స్వాతీ శ్రీపాద
నాతో పాటు నడిచి చూడు నాతో పాటు మూడడుగులు కలిసినడవ రాదూ సమస్త జీవకోటి ఆవాసం ఈ పృధ్వి మీద ఒకడుగూ వ్యక్తావ్యక్త స్వప్న సౌందర్య సీమలతివాసీ పై మరో అడుగు ఆత్మఅనంత సువిశాల వారధి నీలాకాశంముంగిట్లో మరో అడుగు నాతో పాటు నడిచి చూడు చెమర్చిన మబ్బులు వెన్నెట్లో మెరుగుపెట్టినట్టున్న తళతళ మెత్తగా వికసించే వేళ నీకోసం ఎదురు చూస్తూ నేను క్షణం ఓరగా తెరుచుకున్న కిటికీ పరదా అలికిడిలో అంతలోనే
Read More