Wednesday, July 6, 2022
Home > tsahityam (Page 23)

” సినిమా ఒక ఆల్కెమీ “

మూడు వారాల క్రితం వరకు వెంకట్ శిద్దారెడ్డి గారు అంటే నా వరకు ఒక పేరు తెలియని సినిమాకు ఒక డైరెక్టర్, నవతరంగం అనే వెబ్సైటు లో సినిమా రివ్యూలు రాస్తాడు అని మాత్రమే తెలుసు. కానీ ఒక్కసారి " సినిమా ఒక ఆల్కెమీ " బుక్ చదివిన తరువాత , వెంకట్ శిద్దారెడ్డి గారు అంటే ఏంటో తెలిసింది. మే 13 వ తారీఖున టాక్ ఎట్ సినీవారంలో మొదటి

Read More

అరచేతిలో వైకుంఠం

ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు నిర్వహించే బహింరంగ సభకు తండోప తండాలుగా జనాలు హాజరవుతున్నారు, కొన్నాళ్లుగా ఆయన చేస్తున్న ప్రసంగాలు జనాలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి ఆయన వాగ్దాటి అధికార పార్టీని విమర్శించేతీరు, ప్రభుత్వం చేపట్టిన పథకాల్లో లొసుగులు, ఆయన లేవనెత్తిన అంశాలు ప్రజల్ని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. సభాప్రాంగణమంతా జనాలతో కిటకిటలాడుతుంది. ఇసుక పోస్తే రాలనంత జనం, జన సముద్రం, జన సునామి. సభ ప్రారంభమైంది ఒక్కొక్కరుగా వేదికనెక్కి మాట్లాడుతున్నారు, జనాలని ఉద్దేశించి,

Read More

నా అంతర్ముఖం

నా అంతర్ముఖం నా కలమే నా బలం పదాలే నా ప్రాణాలు ఊహలే ఊపిరులు ఆలోచనలే ఆలంబనలు అనుభవాలే అక్షరాలు పరిస్థితులే ప్రశ్నలు సమాజమే తెల్లని కాగితం జీవితమే నల్లని సిరా జీవితం అనే పొలంలో ఆశల నాట్లు వేసి ఎండిన గుండెను కన్నీటితో తడిపి కాలం అనే కడగండ్లు కురిసి చెదిరిపోయే ఆశల పంటలా మారకూడదు నా జీవితం.. అందుకే చెడును మంచితో కొపాన్ని శాంతంతో అబద్ధాన్ని నిజంతో మనసును అగ్నితో కళ్ళను ఆర్తితో ఆత్మను బుద్దితో శుద్ది చేసుకొని ప్రయాణం సాగిస్తాను.. నన్ను నేను కోల్పోకుండా నా ఉనికి కాపాడుకుంటాను.. జ్ణాపకాల రహదారిలో నేనో

Read More

తెలంగాణ సంస్కృతిని ప్రజలకు మరింత దగ్గరగా చేరవేయడంలో సిధారెడ్డి

తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్‌గా ప్రముఖ కవి, రచయిత నందినీ సిధారెడ్డి, తెలంగాణ సంస్కృతిని ప్రజలకు మరింత దగ్గరగా చేరవేయడంలో  ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నారు. తెలంగాణ బతుకు చిత్రాలను తన కలం నుంచి మన కంటికి చూపిన నందినీ సిధారెడ్డి.. మెదక్ (ఉమ్మడి)జిల్లా బందారం గ్రామంలో 1955లో జన్మించారు. బందారం, వెల్కటూర్, సిద్ధిపేటలలో చదువు కున్నారు. హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ చేశారు. తెలుగు లెక్చరర్ గా సిద్ధిపేట

Read More
error: Content is protected !!