Saturday, February 22, 2020
Home > కథలు (Page 3)

వర్ష ధార ! -అక్షర్ సాహి

ఆఫీస్ లో అంతా సందడి గా ఉంది. పండగ రోజు సెలబ్రేషన్ ల ఎంజాయ్ చేస్తున్నారు. సుదీర్గంగా సాగిన ప్రాజెక్ట్ కంప్లీట్ అవడం ఒకటైతే.. ఎండాకాలానికి సెలవిచ్చిన ‘సన్ అంకుల్’ కి సంబరంతో సలాం కొట్టిన వరణుడు తొలకరి జల్లు కురిపించడం రెండోవది. అటు వర్షం పడుతుంటే ఇటు కాంటీన్ నుంచి వచ్చిన వేడి వేడి సమోసాలు, మిర్చి లు షేర్ చేసుకుంటున్నారు. మేనేజింగ్ డైరెక్టర్ ‘విశ్వం’ తన క్యాబిన్ నుండి

Read More

మా మంచి పిల్లలు! -వి. సునంద

“గుడ్ మార్నింగ్ టీచర్!” అంటున్న పిల్లలకు “శుభోదయం రా పిల్లలూ! అందరూ వచ్చారా?” తరగతి గదిలోకి అడుగు పెడుతూ ప్రేమగా పలకరించింది వసుధ టీచర్. టీచర్ తో పాటు మరో కొత్త అమ్మాయి రావడంతో అందరూ ఆసక్తిగా చూడసాగారు. అమ్మాయి నలుపు రంగులో వుంది. చేపల్లాంటి కళ్ళను అటూ ఇటూ తిప్పుతూ భయం భయంగా టీచర్ పక్కన నిలబడి చూస్తోంది... “గీ పిల్లెవరురా..? కారడవిలోంచి తప్పిపోయిన కాకిలా వుంది…”

Read More

పూలజడ! -వి.సునంద

మల్లికకు చాలా ఆనందంగా వుంది. పట్టలేని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది! మల్లికను చూసి “ఏమిటో ఈ కాలం పిల్లలు...పెళ్ళనగానే ఎగిరెగిరి పడుతున్నారు! అదే మా కాలంలో అయితే.. కొత్తకోడలుగా అత్తారింట్లో ఎట్లవుండాలో ఎవరెసుమంటి వారో ,ఇంగ పుట్టింటికి సుట్టాన్నే గదా అని దిగులు మొహాలేసుకుని గుబులు పడుతుండే వాళ్ళం”. వచ్చిన అమ్మలక్కలు బుగ్గలు నొక్కుకుకుంటు చెవులు కొరుక్కుంటున్నారు… ఇవన్నీ చెవుల బడుతున్నా వినీవిననట్టుగా వుంది. అసలు విషయం తెలిస్తే వీళ్ళంతా నవ్వుకొని “ఓసి..ఇంతేనా అని

Read More

మజా సజా! – హుమాయున్ సంఘీర్

ఉత్తేజ్ : లైఫ్ లో మజా లేకుండా చప్పగా బతకటం ఒక బతుకేనా ? బతుకంటే బ్రహ్మాండంగా వుండాలి అలాంటి లైఫ్ నే లీడ్ చెయ్యాలి. బతికినంత కాలం ఎంజాయ్ చెయ్యాలి ! అదీ ఆఫ్టర్ విలేజ్ విడిచి హైదరాబాద్ వచ్చాకే ఉత్తేజ్ స్థితి !! రాజు : మెహ్ నత్ తో పైకి రావాలి. సంపాదించిన దాన్ని మనకోసమే కాకుండా ప్రాబ్లెమ్స్ లో వున్నవాళ్ళ కోసం కూడా కేటాయించాలి. తేరగా తిని బలాదూరుగా తిరగటం లైఫ్ కాదు. సాధ్యమైనంత వరకు తోటివారికి

Read More

అసలు రహస్యం! -నామని సుజనాదేవి

‘ఏమండీ.....ఇదిగొండీ ... బాక్స్ మర్చిపోయారు...’ ఫోన్ లో మాట్లాడుతూ సూట్ కేస్ తో పొద్దున్న 7 గంటలకే కారిడార్ లోని కారేక్కుతున్న వంశీ కృష్ణ దగ్గరకు టిఫిన్ బాక్స్ పెట్టిన బాగ్ తో పరుగెత్తు కొచ్చి అందిస్తూ అంది సుధ. బ్రీఫ్ లోపల పెట్టి,ఆ బాగ్ కూడా లోపల పెట్టి ఫోన్ మాట్లాడుతూనే కారెక్కాడు వంశీ. రెండు నిమిషాల్లో ఫోన్ ముగించి, కార్ స్టార్ట్ చేసుకుని వెళుతున్న భర్తని చూసి నిట్టూర్చింది

Read More

చెర వీడిన బాల్యం…? -వి.సునంద

“సహా సాకేత్ ఏం చేస్తున్నార్రా?.. ముందు హోమ్ వర్క్ కానీయండీ...ఆ తర్వాతే ముచ్చట్లు…." "మమ్మీవి స్నేక్ యియర్స్ రా, మనమెంత స్లోగా మాట్లాడుకున్నా ఇట్టే పసిగడుతుంది" గుసగుసలాడారు అక్కా తమ్ముడు... బాగా పేరున్న కాన్వెంట్ లో సహజ సెకండ్ క్లాస్,సాకేత్ యూకేజీ చదువుతున్నారు….వాళ్ళమ్మ చందనకు పిల్లలు బాగా చదవాలని తను కన్న కలలన్నీ వాళ్ళ ద్వారా నిజం చేసుకోవాలని కోరిక...భర్త పవన్ ప్రైవేట్ కంపెనీలో పనికి కుదిరేదాకా పట్టు వదల లేదు...డిగ్రీ వరకు

Read More

పచ్చటి సంబురం – హుమాయున్ సంఘీర్

కనుచూపు మేర కనిపిస్తున్న పొలిమేరనంతా తేరిపారా చూస్తూ ఉద్వేగానికి లోనవుతున్నాడు మేదరి దుర్గయ్య. అది నిజామాబాదు జిల్లా గోపాల పేట గ్రామం. ఆ వూరి పడమటి దిక్కున వున్న శివారును ‘లంబడి గడ్డ’ అంటారు. “ఎన్ని కర్వులచ్చినా లంబడి గడ్డ మీదున్న పొలాలకు ఎసోంటి జోకం గాదు ఎందుకంటే ఆ గడ్డ మీద గంగమ్మ తల్లి, ధాన్య లచ్చిమమ్మలు కొలువై వున్నరు గన్క..” ఆ శివారు మీద పొలం వున్న

Read More

దాతృత్వము(ఉదార స్వభావం)

పూర్వం విష్ణు శర్మ అనే గురువు తన బోధనా నైపుణ్యంతో ప్రసిద్ధి చెందాడు. అతని దగ్గరికి చదువుకోవడానికి వివిధ రాజ్యాలు నుండి విద్యార్థులు వచ్చేవారు. అతని దగ్గరికి ఎవరు చదువు కోవడానికి వచ్చిన ఎటువంటి సంశయం లేకుండా ప్రతి ఒక్కరిని ఆశ్రమం లో చేర్పించుకునేవారు. అలా ఒకసారి ఒక దొంగ కుటుంబం నుండి ఒక విద్యార్థి వచ్చినా ఆశ్రమం లో చేర్పించుకున్నారు. అతను ఒకసారి ఒక తోటి విద్యార్థి నుండి వస్తువు

Read More

అరచేతిలో వైకుంఠం

ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు నిర్వహించే బహింరంగ సభకు తండోప తండాలుగా జనాలు హాజరవుతున్నారు, కొన్నాళ్లుగా ఆయన చేస్తున్న ప్రసంగాలు జనాలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి ఆయన వాగ్దాటి అధికార పార్టీని విమర్శించేతీరు, ప్రభుత్వం చేపట్టిన పథకాల్లో లొసుగులు, ఆయన లేవనెత్తిన అంశాలు ప్రజల్ని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. సభాప్రాంగణమంతా జనాలతో కిటకిటలాడుతుంది. ఇసుక పోస్తే రాలనంత జనం, జన సముద్రం, జన సునామి. సభ ప్రారంభమైంది ఒక్కొక్కరుగా వేదికనెక్కి మాట్లాడుతున్నారు, జనాలని ఉద్దేశించి,

Read More
error: Content is protected !!